Tollywood: ఈ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Tollywood: ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు జనరేషన్ లేదు. ఇప్పుడు అందరి లైఫు మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి ఆగిపోవడం లేదు. అయితే ఇలాంటి ఫ్రీడమ్ ను అడ్డు పెట్టుకుని కొంత మంది కొన్ని సార్లు అతి చేష్టలు చేస్తుంటారు. బ్యాడ్ ఇంప్రెషన్ ను తెచ్చుకుంటూ ఉంటారు.

 

తాజాగా ఓ యంగ్ హీరోయిన్ చేస్తున్న పని చాలా మందికి నచ్చడం లేదు. సినిమా ఫీల్డ్ లో ఎంజాయ్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడివారు ఎంజాయ్ చేసినట్లుగా మరే రంగంలోని వారు కూడా అంతలా ఎంజాయ్ చేయలేరు. అయితే ఇటువంటి ఎంజాయ్ మెంట్ అప్పుడప్పుడూ హద్దులు దాటుతోంది.

 

ఓ యంగ్‌ బ్యూటీ చేసి అందరికీ కోపాన్ని తెప్పిస్తోంది. ఆ బ్యూటీకి గతంలోనే వివాహం జరిగింది. అయితే అనుకోకుండా ఆమె భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. హీరోయిన్‌ గా ఎంతో ఇమేజ్‌ తెచ్చుకున్న ఆమె తన భర్త చనిపోతే కొంత సేపు మాత్రమే బాధపడింది. ఆ తర్వాత మాత్రం హ్యాపీగా ఫీల్‌ అవుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆమె తన ఫ్రెండ్స్‌ ను పిలిచి ఏకంగా పార్టీలు కూడా ఇస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు.

 

తన భర్త బతికి ఉన్నప్పుడు తనను బయటకు వెళ్లనిచ్చేవాడు కాదని, పార్టీలు, పబ్బులకు వెళ్లకుండా అడ్డు పడేవాడని, ఇప్పుడు తనకు అలాంటి నిబంధనలు లేకపోవడంతో ఆమె హ్యాపీగా ఉన్నట్లు ఓపెన్ గానే చెబుతోంది. ఇప్పుడు తాను ఫ్రీ బర్డ్‌ అయ్యానని చెబుతూ తెగ సంతోషపడుతోంది. భర్త చనిపోయినా ఆమె ఇలా చేయడంతో పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారి మాటలు పట్టించుకోకుండా ఆమె మాత్రం తన లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -