Tollywood: ఈ స్టార్ హీరోయిన్ వీక్ నెస్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: టాలీవుడ్ లో ఇప్పుడంతా కొత్త తరం హీరోయిన్లు వచ్చేశారు. గతంలో అయితే పాతిక మందికి పైన హీరోయిన్లు ఉండేవారు కాదు. అయితే అవకాశాలు రావడం వల్ల ఇతర ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిలైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ హీరోయిన్లుగా నిలబడాలంటే అంత సులభమైన విషయం కాదు.

 

హీరోయిన్లకు ఒక్క ఫ్లాప్ వచ్చినా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వారు కనుమరుగు అవుతున్నారు. ఇంకొందరు అయితే సీరియల్స్ లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు హీరోయిన్లు బుల్లితెర షోలకు పరిమితమవుతున్నారు. అయితే కొందరు మాత్రం విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హీరోలు లాగే హీరోయిన్లుకు కూడా కొన్ని ఫ్లాప్ లు, విజయాలు రావడం సాధారణం అయిపోయింది.

 

అవకాశాల కోసం హీరోయిన్లు తమ అందచందాలను ఎరగా వేసి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు కొంత మంది హీరోలంటేనే ప్రత్యేక అభిమానం అనేది ఉంటుంది. హీరోయిన్లు ఇప్పుడు తమ అందాలతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొత్త సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

 

టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్లలో ఒకరైన హీరోయిన్ కు ఛాతీ పెద్దగా ఉండే హీరోలు అంటే చాలా ఇష్టమని సమాచారం. హీరోలను అలా చూస్తే ఈ హీరోయిన్ మనస్సు మనస్సులో ఉండదని బోగట్టా. అందుకే ఆమె అటువంటి హీరోల సినిమాల్లో చేయడానికే ఆసక్తి చూపిస్తోందంటూ పలు వార్తలు షికారు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -