Sarath Babu: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు శరత్ బాబు ఇకలేరు?

Sarath Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. గత కొంతకాలంగా శరత్ బాబు అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక మెరుగైన చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా శరత్ బాబు తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతి చెందారు.

ఏప్రిల్ 20న అనారోగ్యానికి గురైన శరత్ బాబును ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ వల్ల కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విన్నావా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తన కంటూకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు శరత్ బాబు.

 

అలాంటిది తాజాగా ఆయన మరణించడంతో ఒకసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఆయన కుటుంబంలో విషాదంలో నెలకొంది. కదా ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శరత్ బాబు సినీ కెరియర్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -