Star Heroes Flop Movies: ఫ్యాన్స్ ను తలదించుకునేలా చేసిన ఆ స్టార్ హీరోల సినిమాలు ఇవే!

Star Heroes Flop Movies:సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఒక్కోసారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి మరో స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంటాయి. మరి ఈ ఫ్లాపులు జరిగినప్పటికీ తమ అభిమానులు నిరాశ చెందరు. కానీ ఫ్లాప్ అయిన సినిమాలో తమ హీరో పాత్ర మరీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసే విధంగా ఉంటే ఆ హీరో అభిమానులు తట్టుకోలేక తలదించుకుంటారు. ఇక ఇప్పుడు మనం ఈ కోవకు చెందిన స్టార్ హీరోలు సినిమాల గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి : 1992లో రిక్షావోడు సినిమాను విడుదల చేశారు. అందులో చిరంజీవి ను ఒక రిక్షా వాడిగా చూపించారు. దీన్ని చిరంజీవి ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి ఆ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా అయిపోయింది.

బాలకృష్ణ : 1997లో విడుదలైన బాలయ్య దేవుడు సినిమా లో బాలయ్య బాబు క్యారెక్టర్ ను అభిమానులు బాగా ఊహించుకున్నారు. కానీ ఈ సినిమా విపరీతంగా నవ్వుల పాలైంది. యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి బాగా ట్రోల్ చేయడం తో అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

నాగార్జున : 2004 లో నాగార్జున బావ నచ్చాడు సినిమా ను ప్రేక్షకులు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. దీని కారణంగా నాగార్జున అభిమానులు ఆ సమయంలో తలదించుకునేలా అయిపోయారు.

వెంకటేష్: 2005లో విడుదలైన వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమా ను యాంటీ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ స్వాతంత్ర సమరయోధుడు గెటప్ పూర్తిగా నవ్వులు పండించింది. దీన్ని వెంకీ ఫాన్స్ ఏమాత్రం డైజేస్ట్ చేసుకోలేకపోయారు.

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ అతనికి క్రేజ్ ఏ మాత్రం తీసిపోలేదు. కానీ పులి సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమాను లు పూర్తిగా నవ్వుల పాలయ్యారు. ఎంతో పవర్ ఫుల్ టైటిల్ పెట్టిన పులి సినిమా లో పవన్ కళ్యాన్ ను కామెడీగా చూపించారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -