Kalvakuntla Kavitha: ఏంటి.. లైగర్ సినిమాకు కల్వకుంట్ల కవిత నిర్మాతగా చేసిందా?

Kalvakuntla Kavitha: ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే.. విజయ్ దేవరకొండ అభిమానులు గుక్క పట్టారని చెప్పవచ్చు. ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఊహించని స్థాయిలో ఓటమిని తెచ్చిపెట్టింది. అంతేకాకుండా.. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ చెప్పిన గొప్పలు అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చెప్పిన గొప్పలను సోషల్ మీడియాలో నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. విజయ్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి మరో మచ్చ ఎదురైంది. అదేమిటంటే లైగర్ సినిమా నిర్మాత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి.. కల్వకుంట్ల కవిత అని పుకార్లు రేపుతున్నారు. అంతేకాకుండా కలవకుండా కల్వకుంట్ల కవిత తన బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టిందని కొన్ని వార్తలు జరుగుతున్నాయి.

తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత బక్క బడ్సన్.. అసలు ఈ సినిమాకి కల్వకుంట్ల కవిత నిర్మాత అని బల్ల గుద్దినట్లు చెప్పేస్తున్నాడు. ఈ సినిమాలో కవిత తన బ్లాక్ మనీ అంతా పెట్టుబడిగా పెట్టిందని తెలిపాడు. దీనిపై దర్యాప్తులు జరపాలంటూ ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశాడు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి కేసిఆర్ కుటుంబానికి.. దగ్గర సంబంధాలు ఉండడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లుగా అయ్యింది.

మరి ఈ వార్తలు నిజంగా నిజమైతే.. ఇన్ని రోజులు ఛార్మి తను ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న డబ్బు మొత్తం ఒక్క సినిమాతో కోల్పోయింది అని ఏడుస్తుంది. మరి ఏడుపు ను నిజమని భావించాలా .. లేక అబద్ధంగా భావించాలో తెలియడం లేదు. మరి ఈ పుకార్లను విన్న లైగర్ సినిమా బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కానీ లైగర్ సినిమా మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఇక తనపై వస్తున్న గాసిప్స్ గురించి కలవకుంట్ల కవిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం బక్క బడ్సన్ ఫిర్యాదు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -