Dream Home: ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. రూపాయి కూడా లేకుండా ఏం చేయొచ్చంటే?

Dream Home: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతుంటారు ఇలా రూపాయి రూపాయి పోగుచేసి తమ సొంత ఇంటికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే మన చేతిలో చిల్లి అవ్వలేకపోయిన సొంత ఇంటి కలలు నెరవేర్చుకోవచ్చా అంటే చాలామంది అది అసాధ్యమని చెబుతూ ఉంటారు. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా మనం ఇంటిని కట్టవచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనకు బ్యాంక్ పెద్ద ఎత్తున హోమ్ లోన్స్ అందిస్తున్నారు. ఇలా హోమ్ లోన్ ద్వారా మనం ఇంటిని నిర్మించడం కోసం డబ్బు తెచ్చుకోవచ్చు అయితే మన సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనకు హోమ్ లోన్స్ సౌకర్యం వస్తుంది కానీ మన దగ్గర రూపాయలు లేనప్పుడు ఎలాంటి లోన్స్ కూడా బ్యాంకు మనకు మంజూరు చేయదు.ఇకపోతే మన దగ్గర పెద్ద మొత్తంలో ల్యాండ్ కనుక ఉంటే ఇది సాధ్యమవుతుంది అని చెప్పాలి.

 

మన దగ్గర పెద్ద సంఖ్యలో ల్యాండ్ కనుక ఉంటే మనం దానిని కొంత మొత్తంలో తక్కువ రేటుకు అమ్మి వచ్చిన డబ్బుతో ఇండ్లను లేదా బిల్డింగులను కట్టవచ్చు అయితే వీటిని మనం రెంట్ కి ఇవ్వడం ద్వారా మనం ఆదాయం పొందవచ్చు లేదా ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత అధిక ధరలకు మనం ఈ ఇంటిని అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అది కూడా మనకు ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

 

ఇలా ఎక్కువ భూమి లేకుండా చేతిలో డబ్బు లేకుండా ఇంటిని నిర్మించాలి అంటే అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చాలామంది డబ్బు లేని కారణంగా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేక ఇప్పటికీ అద్దె చెల్లిస్తూ ఇంట్లోనే జీవనం గడుపుతున్నారు. మన సొంత ఇంటి కల నెరవేరాలంటే చేతిలో డబ్బు అయినా ఉండాలి లేదా భూమి అయినా ఉండాలి ఇలా ఉన్నప్పుడే సొంత ఇంటి కల నెరవేరుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -