Business: ఇల్లు కట్టాలనుకునేవారికి శుభవార్త.. ఈ సంపాదనతో సాధ్యమట!

Business: జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అన్నది తప్పకుండా ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి ఎదిగి సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ సొంత ఇంటి నిర్మించుకోలేని వారు 30 లక్షలకు ఇల్లు కొనుగోలు చేయాలి అంటే నెలకు ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించి ఈఎంఐ కట్టడం వలన నువ్వు సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీకు 40 వేల రూపాయలు శాలరీ వస్తుంటే మీ హోమ్ లోన్ ఎలిజిబులిటీ 20 వేలు.

నెలకు 20 వేలు మనం బ్యాంకుకి ఈఎంఐ కట్టాలి. మరి 20వేల కి ఎన్ని లక్షల లోన్ వస్తుంది అనే వివరాల్లోకి వెళితే.. అది 30 లక్షలకు ఫిట్ అవుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 6.7 లేదా 6.8 పర్సెంట్ నడుస్తోంది. కొన్ని బ్యాంకుల్లో 6.5 కి కూడా అందిస్తున్నాయి. ఒక 30 లక్షల రూపాయల లోన్ 6.7 లో 30 ఇయర్స్ పాజిబిలిటీకి పెట్టుకోవడం మంచిది. హై ఇస్ట్ పాజిబిలిటీ ఉన్న వాటికి పెట్టుకోవడం వల్ల 30 ఇయర్స్ వరకు ఇస్తారు. కొన్ని కొన్ని బ్యాంక్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్లకు కూడా 30 ఇయర్స్ ఇస్తుంది. అంటే ఆ వ్యక్తికి 70 ఏళ్ళు వచ్చేవరకు ఈఎంఐ యాక్సెప్ట్ చేస్తుంది. బ్యాంకర్స్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం 30 ఏళ్ళ లోను తీసుకున్న ఏ వ్యక్తి కూడా 30 ఏళ్ల పాటు కడుతూనే ఉండడు.

10 -15 ఏళ్లలో మొత్తం పూర్తి చేస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంకు వాళ్లు ధైర్యంగా 30 ఏళ్ల పాటు ఇస్తారు. అందుకు బ్యాంకు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఎడ్యుకేషన్, అతను ఏ ఇండస్ట్రీలో ఉన్నాడు ఇటువంటి విషయాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. 30 ఏళ్ళ పాటు 30 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ. 19,400 లు ఈఏంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరవై ఏళ్లకే లోన్ తీసుకుంటే 23 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -