Pooja Hegde: ఆ వ్యక్తి చేసిన పాపమే పూజా హెగ్డే పాలిట శాపమైందా?

Pooja Hegde: పూజా హెగ్డె టాలీవుడ్‌లో కుర్ర‌ హీరోల‌తో క‌లిసి సినిమాలు చేసేది. అర‌వింద స‌మేత త‌ర్వాత ఈ అమ్మ‌డి ఫేట్ మారింది.బడా హీరోల స‌ర‌స‌న ఛాన్స్ లు ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.అందులో సత్తా చాటుతోన్నప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

ఏమైందో ఏమో కానీ పూజకు పెద్దగా ఆఫర్లు రావటం లేదు. ఫిజిక్ కూడా బాగా హాట్ గానే మెయింటెన్ చేసే ఈ ముద్దుగుమ్మకు ఎందుకు అవకాశాలు రావటం లేదా ఆని ఇండస్ట్రీలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. అయితే దీనింతటికి ఓ వ్యక్తి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఓ ప్రముఖ డైరెక్టర్ అని అంటున్నారు. ఎందుకు ఇలా చేశాడా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

 

అయితే లేటెస్ట్ గా వచ్చిన ఇద్దరు కుర్ర హీరోయిన్ల మోజులో పడి ఇతను పూజ హెగ్డే ని పూర్తిగా పక్కన పెట్టేసాడని తనకి అందుబాటులో ఉన్న సన్నిహిత డైరెక్టర్స్ కి కూడా ఈ ఇద్దరు హీరోయిన్స్ ని రికమెండ్ చేసి వరుసగా అవకాశాలు ఇప్పిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ముందుగా పూజ హెగ్డేని తీసుకున్న వాళ్ళు కూడా ఆమెని పక్కన పెట్టేశారట. ఇందుకు పూజా హెగ్డే బాగా హర్ట్ అయిపోయిందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -