Tamannaah: ఈ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం తమన్నాను ఛీ అనకుండా ఉండలేరు!

Tamannaah: తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ నటించిన లస్ట్ స్టోరీస్ 2 మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. ఇకపోతే ఈ సిరీస్ లో తమన్నా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అనే విషయం లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. వరుసగా బోల్డ్ కంటెంట్ ని ఎంచుకుంటున్న తమన్నా ఇటీవల జీ కర్దా వెబ్ సిరీస్ తో సందడి చేసింది. ఈ సిరీస్ లో తమన్నా ఒక రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 తో నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మృణాల్ థాకూర్‌కు ఆధునిక భావాలు ఆలోచనలు ఉన్న నానమ్మ ( నీనా గుప్తా? ఉంటుంది.

వేద( మృనాల్) కు అంగద్ బేడీ (అర్జున్) పెళ్లి చూపులు జరుగుతాయి. అయితే మ్యారేజ్‌కు ముందే సెక్స్ అనుభవం ఉందా? అని పెళ్లిచూపుల్లో మోడరన్ బామ్మ బాంబు పేల్చుతుంది. తన మనవరాలిని పెళ్లికి ముందే సెక్స్ అనుభవం పొందాలని కోరుతుంది. పెళ్లికి ముందే శృంగార సామర్థ్యం ఉందా అని పరిశీలించుకోవాలని సలహా ఇస్తుంది. సెక్స్‌లో సామర్థ్యం ఉంటే దాంపత్య జీవితంలో ఎలాంటి బ్రేకప్స్ ఉండవని మనవరాలితో పోరు పెడుతుంది. మోడరన్ నానమ్మ మాటలను మృణాల్ పాటించిందా? పెళ్లికి ముందే కాబోయే భర్తతో సెక్స్‌లో పాల్గొన్నదా? తన తల్లి మాటలను మృణాల్ తండ్రి ఎలా తీసుకొన్నాడు? పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనకుంటే పెళ్లి జరిపించే ప్రసక్తి లేదని మోడరన్ నానమ్మ శపథం నెరవేరిందా?

 

అంగద్, మృణాల్ థాకూర్ పెళ్లికి నానమ్మ అడ్డుపడిందా? చివరకు మృణాల్ పెళ్లి అంగద్ బేడితో జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లస్ట్ స్టోరీస్ 2లో మృణాల్ థాకూర్ ఎపిసోడ్ కథ. ఇకపోతే ఇందులో మూడవ సెగ్మెంట్ తమన్నా, విజయ్ వర్మలకు సంబంధించింది. తమన్నా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో సె*క్స్ లో పాల్గొనడం. ఈ సెగ్మెంట్ చాలా నాశిరకంగా ఉంటుంది. పాత్రల పెర్ఫార్మెన్స్ కూడా అంత సహజంగా ఉండదు. నాల్గవ సెగ్మెంట్ కాజోల్, కుముద్ మిశ్రాలకు సంబంధించింది. ఇందులో కాజోల్ దేవయాని సింగ్ పాత్రలో నటించగా.. కుముద్ మిశ్రా సూరజ్ సింగ్ పాత్రలో నటించారు. ఇందులో తమన్నా చాలా గోల్డ్ గా నటించింది. మొత్తంగా చూసుకుంటే సినిమా మొత్తం అంతా కూడా బోల్డ్ కంటెంట్ అని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ను చూడలేరు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -