Relationship: సెక్స్ లో స్త్రీలకు మూడ్ తెప్పించే పనులు ఇవే?

Relationship: మామూలుగా ప్రతి ఒక్కరిలో శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. అలాగే శృంగారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ విషయాన్ని పురుషులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది పురుషులకు కేవలం వాళ్లకు మూడు ఉన్న సమయంలోనే కలయికలో పాల్గొనాలని భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది స్త్రీలకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా సెక్స్ లి పాల్గొంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఒకవేళ పురుషులు కు మూడ్ వచ్చినప్పుడు స్త్రీలకు కూడా మూడ్ వచ్చేలా చేయాలి. మరి స్త్రీలకు మూడ్ రప్పించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా స్త్రీలు కిచెన్ లో ఉన్నప్పుడు వారి మూడ్ బాగుంటుంది. అటువంటి సమయంలో పురుషులు స్త్రీలకు మూడ్ తెప్పించే విధంగా ప్రవర్తించాలి. అలాగే చాలా వరకు వర్షం కురిసిన రాత్రులు భార్యాభర్తలను మరింత దగ్గర చేస్తాయి. వర్షానికి సంసారానికి ఇద్దరికి దగ్గర సంబంధం ఉంది. వర్షంలో తడిచిన తర్వాత స్త్రీలు మరింత అందంగా ఉంటారు. ఆ సమయంలో కాస్త చొరవ చూపితే చాలు. కొన్ని కొన్ని సార్లు కొన్ని మనస్పర్ధలు వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఆ తరువాత గొడవలు సద్దుమణిగిన తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కలుస్తూ ఉంటారు. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత శృంగారాన్ని మహిళలు ఎక్కువగా ఆస్వాదిస్తారు.

 

రొమాంటిక్ ఫోటోలను చూసినప్పుడు పురుషులకంటే ఎక్కువగా మహిళలకే ఫీలింగ్స్ ఎక్కువగా కలుగుతాయట. వాటిని చూసిన తర్వాత శృంగారంలో పాల్గొనాలనే ఆలోచన కూడా ముందుగా మహిళలకే కలుగుతుంది. ప్రియుడు లేదా భర్త హగ్ చేసుకున్న ముద్దు పెట్టుకున్న సమయంలో కూడా స్త్రీలలో శృంగార కోరికలు కలుగుతాయి. రొమాంటిక్ పుస్తకాలు చదివినప్పుడు,రొమాంటిక్ బుక్స్, కథలు చదివినప్పుడు కూడా మహిళల్లో శృంగార కోరికలు బాగా పెరుగుతాయి. పీరియడ్స్ సమయంలో అందరూ శృంగారానికి దూరంగా ఉంటారు. పీరియడ్స్ అయిపోయిన తరువాత ఒక వారానికి మళ్లీ అండాలు లోపల విడుదల అవుతాయి. ఆ సమయంలో శృంగారాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -