Relationship: సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణాలివే?

Relationship: సాధారణంగా చాలామంది ఈ భార్యాభర్తలు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు శృంగారం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు చాలాసార్లు సెక్స్ అంత గొప్పగా లేదు అన్న భావన కలుగుతూ ఉంటుంది. స్త్రీలకు కలిగే ఈ ఫీలింగ్స్ వల్ల సిక్స్ కి చాలా వరకు దూరంగా ఉంటూ ఉంటారు. అంతే కాకుండా సెక్స్లో పాల్గొన్న సమయంలో ఏదో పాల్గొనాలి అంటే పాల్గొనాలి అన్నట్టుగా పాల్గొంటూ ఉంటారు. మరికొందరు అఇష్టంగా సెక్స్ లో పాల్గొనడం వల్ల నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే స్త్రీలలో సెక్స్ పట్ల విముఖత ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాని ఆ విషయం చాలామంది పురుషులకు తొందరగా అర్థం కాదు.

కానీ స్త్రీలు సెక్స్ పట్ల విముఖత చూపిస్తున్నారు అంటే అందుకు గల కారణాలు తెలుసుకోవడానికి పురుషులు ప్రయత్నించడం మంచిది. అన్న స్త్రీల సమస్యలు తెలుసుకున్నప్పుడే ఇద్దరు సెక్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. మహిళల్లో శృంగారం మీద విముఖత రావడానికి, సెక్స్ పెయిన్ ఫుల్ గా మారడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది ఒత్తిడి. సెక్స్ పట్ల మొహం మొత్తడానికి మొదటి కారణం ఒత్తిడే. లిబిడో మీద ఒత్తిడి బాగా పనిచేస్తుంది. తద్వారా సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది. క్లైమాక్స్ కు చేరుకోవాలంటే గగనం అవుతుంది. దీనివల్ల మీ లైంగిక జీవితం ఒడిదుడుకుల్లో పడుతుంది. ఒత్తిడికి కారణాలు తెలుసుకొని దాని నుండి బైట పడే మార్గాల గురించి ఆలోచించడం వల్ల లైంగిక జీవితం సజావుగా సాగుతుంది.

 

ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి డెయిలీ రొటీన్ నుండి కొంత విరామం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం, భాగస్వామితో చక్కటి సమయం గడపడంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రెండవది చాలామంది మహిళలు తరచుగా చెప్పేది నొప్పి. సెక్స్ సమయంలో నొప్పి అంటే మీ శరీరం దేన్నో తప్పు అని చెబుతోందన్నమాట. బాధాకరమైన శృంగారానికి చాలా కారణాలు ఉండవచ్చు. కటి భాగం మొదట్లో కండరాల్లో సమస్యలు, ఈస్ట్రోజెన్ , టెస్టోస్టెరాన్ స్థాయిల్లో మార్పులు మహిళల్లో బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంది. పాలిచ్చేతల్లులు, లేదా మెనోపాజ్ కు దగ్గరగా ఉన్న మహిళల్లో యోగి పొడిబారిపోతుంది. కటి భాగం మొదట్లో కండరాల్లో సమస్యలు, ఈస్ట్రోజెన్ , టెస్టోస్టెరాన్ స్థాయిల్లో మార్పులు మహిళల్లో బాధాకరమైన శృంగారానికి దారితీస్తుంది. పాలిచ్చేతల్లులు, లేదా మెనోపాజ్ కు దగ్గరగా ఉన్న మహిళల్లో యోగి పొడిబారిపోతుంది. కాగా ఇది శృంగారంలో నొప్పికి కారణమవుతుంది. సెక్స్ మీకు శారీరక, మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి బదులు బాధాకరంగా మారుతుంది. దానిని గ్రహించి వైద్యులను సంప్రదించడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -