Charan: ఆ విషయంలో ఉపాసనను మోసం చేసిన చరణ్.. ఏం జరిగిందంటే?

Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా వచ్చి ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక రాంచరణ్ సినీ కెరియర్ లో ఎంతో మంచి సక్సెస్ సాధించి దూసుకుపోతున్నారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఉపాసన కామినేని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు అవుతున్న ఏ విధమైనటువంటి గొడవలు పోట్లాటలు లేకుండా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఉపాసన కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.

 

ఇక రాంచరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు మరొక హీరోయిన్ తో ప్రేమ ప్రయాణం కొనసాగించారట. రామ్ చరణ్ ప్రేమ విషయం తెలిసి చిరంజీవి తన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడంతో ఆ హీరోయిన్ కి బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే ఈ సినిమాలో నేహా శర్మ హీరోయిన్గా నటించారు.

 

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో ఆ సన్నివేశాలలో నటిస్తూ ఇద్దరూ ప్రేమలో పడ్డారట అయితే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలియడంతో చరణ్ కు వార్నింగ్ ఇస్తూ ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు తర్వాత ప్రేమ గురించి ఆలోచించు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో చరణ్ సినిమాలపై ఫోకస్ పెట్టారు ఇలా సినిమాలపై ఫోకస్ పెట్టడంతోనే ఈయన నేడు తండ్రికి మించిన తనయుడుగా ఇండస్ట్రీలో ఎదిగారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -