Honeyrose: ఆ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న హనీరోజ్.. ఏం జరిగిందంటే?

Honeyrose: ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అయిన సీనియర్ హీరోయిన్స్ అయినా కూడా సినిమా అవకాశాలను అందుకోవాలి అంటే గ్లామర్ షో చేయడమే మార్గమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ నటించినది ఒక్క సినిమాలో ఆయన వారు చేసే ఎక్స్పోజ్ కారణంగా ఎంతో ఫేమస్ అయ్యారు.

ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయినటువంటి వారిలో నటి హనీ రోజ్ ఒకరు. ఈమె ఇదివరకు పలు రెండు తెలుగు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు కానీ తాజాగా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో బాలకృష్ణకు భార్యగా ఈమె నటించారు.

 

ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నటువంటి హనీ రోజ్ అనంతరం తన కెరియర్ పట్ల అడుగులు వేస్తున్నారు. ఇక హాని రోజ్ అంటేనే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తారు. ఈమె బాడీలో తన బ్యాక్ పార్ట్ కు అభిమానులు ఫీదా అవుతుంటారు. దీంతో ఈమెకు సినిమా అవకాశాలు కన్నా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వరుసగా రావడంతో ఎంతో బిజీగా ఉన్నారు.

 

అయితే తాజాగా ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో హనీ రోజ్ లుక్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. మునుపటి కంటే ఈ మధ్యకాలంలో హాని రోజ్ తన బ్యాక్ మరింత పెంచిందని తాజా ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. అయితే హనీరోజ్ ఆ పార్ట్ ని ఇంకా పెంచేసి కుర్రాళ్ళను తెగ టెంప్ట్ చేసేస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -