Poorna: తల్లి కావడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన పూర్ణ .. ఏమైందంటే?

Poorna: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూర్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరించడంతో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు. టాలీవుడ్ మొదట హీరో నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమాలో హీరోయిన్గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాతో మంచి నటిగా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది పూర్ణ. ఇక ఈ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. కాగా ఈ మధ్యకాలంలో సినిమా పూర్ణ వెండితెరపై వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అంతే కాకుండా సినిమాలలో పూర్ణ నటిస్తున్న పాత్రలు అన్నీ కూడా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలలోనే నటిస్తోంది. కాగా పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పూర్ణ తన సోషల్‌ మీడియాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది.

అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ.. ఇది నా జీవితంలో ఊహకు అందని అనుభూతి. నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. తానే నా ప్రపంచం. ఇప్పుడు నేను కూడా అమ్మని అయ్యాను. ఒక మహిళగా పరిపూర్ణత సాధించాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను అని రాసుకొచ్చింది పూర్ణ. కాగా పూర్ణ భర్త షనీద్ అసిఫ్ ఆలీ ఆసుపత్రిలో పూర్ణ ఉన్న రూమ్‌ను బెలూన్లతో డెకరేట్‌ చేసి పూర్ణకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -