Prabhas-NTR: ప్రభాస్ సినిమాను దొబ్బేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Prabhas-NTR: ప్రభాస్… ఈ పేరు వింటేనే పాన్ ఇండియా లెవెల్ లో ఒక వైబ్రేషన్. ఫ్యాన్ ఇండియా సినిమాలకి పెట్టింది పేరు ప్రభాస్. అలాంటి ప్రభాస్ కి వచ్చిన ఒక పాన్ ఇండియా మూవీ అవకాశాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దొబ్బేసి బంపర్ ఆఫర్ కొట్టేసారంట. అంటే ప్రభాస్ ప్లేస్ ని రీప్లేస్ చేసాడన్నమాట. అవునండి మీరు విన్నది నిజమే ఫ్యాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ని రీప్లేస్ చేసిన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ అస్సలు ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్.

అలాంటి సమయంలోనే యష్ రాజ్ స్పై యూనివర్స్ లో నటించే అవకాశం వచ్చిందంట. అందులో భాగంగానే అయన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ టు సినిమాలో హృతిక్ రోషన్ ని ఢీకొట్టబోయే పాత్ర మొదట ప్రభాస్ ని వరించిందట. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండటమో లేక మోకాలి శాస్త్రవేత్త చికిత్స కారణము తెలియదు కానీ మొత్తానికి ఆ సినిమా వదులుకోవలసి వచ్చింది ప్రభాస్ కి.

 

అలాంటి సమయంలో ఆల్టర్నేట్ యాక్టర్ ని వెతికే ప్రయత్నం చేశారు యష్ రాజ్ మేకర్స్. అలాంటి సమయంలోనే వారి దృష్టి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అప్పటికే యాక్టింగ్ లో ఇరగదీసేసిన ఎన్టీఆర్ నటన చూసి..

 

హృతిక్ రోషన్ ని ఢీకొట్టే యాక్టర్ ప్రభాస్ తర్వాత ఇతనే అంటూ వార్ టు మూవీకి విలన్ గా జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు. అందుకు ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ న్యూస్ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వార్ టు మూవీ ఎన్టీఆర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఎన్టీఆర్ ని ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విలన్ గా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -