Akira: అకీరా బర్త్ డే రోజున పవన్ చేస్తున్న పనికి ఫిదా కావాల్సిందే!

Akira: సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రిటీలకు సంబందించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నిజమైతే మరికొన్ని అవాస్తవాలు మరికొన్ని రూమర్స్ అని చెప్పవచ్చు. సెలబ్రిటీలకు సంబంధించి ఏది తోస్తే అది వారికి నచ్చిన విధంగా కొంతమంది వార్తలు రాసెస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం అవుతాయో లేదో తెలియదు కానీ ఆ వార్తలు ఊరటని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు సందర్భంగా పవన్ సినిమాలుకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేంటి పవన్ కళ్యాణ్ బర్త్ డే కాదు కదా కొడుకు బర్త్ డే కదా అంటే అవును కానీ ఈ వార్తలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పవన్‌కు సంబంధించి ప్రత్యేకమైన రోజులు ఏమీ లేవు కాబట్టి. అందుకే ఏప్రిల్‌ 8న కొడుకు పుట్టినరోజు సందర్బంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ సాయి ధరమ్ తేజ్‌ల సినిమా నుండే.

 

ఈ సినిమా టైటిల్‌ను ఆ రోజు అనౌన్స్‌ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఉగాది పండుగ సందర్భంగా ఏదైనా అప్డేట్ ను పవన్ విడుదల చేస్తారేమో అని అభిమానులు భావించినప్పటికీ పవన్ ఎటువంటి అప్డేట్ ను విడుదల చేయలేదు. దీంతో ఇప్పట్లో విశేషమైన రోజులు ఏమీ లేకపోవడంతో అకిరా పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కొత్త అప్డేట్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వినోదాయ చిత్తాం సినిమా రీమేక్‌గా రూపొందుతున్న సినిమా అప్‌డేట్‌ మాత్రమే ఏప్రిల్‌ 8న వస్తుంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -