Taraka Ratna: హీరో తారకరత్న చెల్లి మాటలు వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!

Taraka Ratna: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి అలసిపోయి తుది శ్వాస విడిచాడు. కేవలం 40 ఏళ్ల వయసులోనే తారకరత్న మరణించడం అందరిని ఒక్కసారిగా కలిచివేసింది. తారకరత్న మరణించిన తర్వాత ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాల గురించి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ తారకరత్నకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోని తారకరత్న చెలెలుకి సంబంధించిన ఒక వార్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారకరత్నకు చెల్లి మోహన రూప ఎంతో ఇష్టం. అయితే తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు నచ్చక చాలా సంవత్సరాల పాటు మోహన కృష్ణ కుటుంబం తారకరత్న ను దూరంగా పెట్టిన విషయం తెలిసిందే. దాంతో కుటుంబంతో పాటు తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలికి కూడా తారకరత్న దూరం కావాల్సి వచ్చింది.

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో తారకరత్న ఒకానొక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన విధానం ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆయన రాజకీయ ప్రవేశం నీ విషయాల గురించి ఎంతో చక్కగా మాట్లాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామందికి తారకరత్న కు చెల్లెలు ఉంది అన్న విషయం కూడా తెలియదు. కొంతమందికి తారకరత్న కు చెల్లెలు ఉంది అన్న విషయం తెలుసు కానీ ఆమెను చాలా మంది చూడలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -