Perfect Figure: పర్ఫెక్ట్ ఫిగర్‌తో కనిపిస్తున్న ఈ బ్యూటీ వయస్సు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Perfect Figure: పూనమ్ బాజ్వా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఓ మెరుపు మెరిసింది ఈ అమ్మడు. 2005లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘మొదటి సినిమా’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించింది. తెలుగు ప్రేక్షకులతో ఎంతగానో ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు, కథా నాయకుడు’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఇన్ని సినిమాల్లో నటించినా.. ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది.

 

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 37 ఏళ్ల వయసులోనే తన అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. పర్ఫెక్ట్ బాడీ షేప్‌తో గ్లామర్ డోస్ పెంచింది. తన నడుము అందాలను చూపిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నడుము అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వయసులో కూడా అందరి మతి పోగొడుతోందని నెటిజన్లు చెబుతున్నారు.

 

పూనమ్ బజ్వా గ్లామర్ ఫోటోలు నెటిజన్లను మైమరిపిస్తున్నాయి. బాడీ ఫిట్ డ్రెస్సులతో చుట్టుకొలతలు చూపిస్తూ.. తన నాజుకూ అందాలను ఆరబోస్తుంది. ట్రెండీ వేర్‌తో క్రేజీగా ఫోటోలు దిగుతూ నెటిజన్ల మతి పోగొడుతోంది. హాట్‌నెస్‌కు కేరాఫ్ ఆడ్రస్‌గా మారింది. తన మత్తు చూపులతో కుర్రాళ్ల టెంపరేచర్‌ను పెంచుతోంది. బొడ్డు అందాలను చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది.

 

తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ ‘ఇంత హాట్‌గా ఉందేంటి?’ అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లే సోషల్ మీడియాలో గ్లామర్ పండిస్తోందని పలువురు చెబుతున్నారు. అయినా పూనమ్‌కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా ఛాన్సులు వస్తాయో? లేదో? వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -