YSRCP: వైసీపీ ప్రచార పైత్యాన్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్నారుగా.. అసలేం జరిగిందంటే?

YSRCP: అధికారం అనేది ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదని చెప్పాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎన్నుకోబడినటువంటి వారే పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పాతిక సంవత్సరాల పాటు మేము అధికారంలోకి ఉంటామని వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు విర్రవీగారు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు విగ్రహాలు ఫోటోలు ఫ్లెక్సీలు కానీ కనపడకుండా ఉండేవిధంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు .

ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ సిద్ధం సభలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పీకి పడేస్తున్నారు ఇలా కొన్ని వందల కోట్లు ఖర్చు చేసే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారో అయితే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలను చించిపడేస్తుండడంతో వైసిపి నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి వైయస్సార్ విగ్రహాలకు కూడా ముసుగు తొడుగుతున్నారు. ఇక్కడి వరకు బానే ఉన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యాలయాలకు తమ జెండా రంగులు వేశారు.

ఇప్పుడు ఉన్నఫలంగా ఆ కార్యాలయాలకు రంగులు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఇక ఇవే కాకుండా వైయస్ జగన్ పేరిట పాతిన రాళ్ల సంగతి ఏంటి వాటిని కూడా పీకి పడేస్తే చరిత్రలో ఇంతకన్నా మరొకటి దౌర్భాగ్యం ఏది ఉండదు అందుకే ప్రచారం పేరుతో ఇలా వింత పోకడలకు పోకూడదని వైఎస్ఆర్సిపి ప్రచార పైత్యానికి అదుపు లేదు అంటూ వైసిపి నేతల పట్ల మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -