Romance: రొమాన్స్‌ ఎంజాయ్‌ చేయాలంటే ఈ ఐదు పాటించండి!

Romance: రొమాన్స్‌ అంటే అందరికీ ఇష్టమే.. అది అంటే ఇష్టం ఉండని వారే ఉండరు. ఓ దంపతులిదద్దనూ ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకున్నప్పుడే రొమాన్స్‌లో ఓ కిక్‌ ఉంటుంది. అయితే.. రొమాన్స్‌ చేయడంలో ఏదైనా సమస్యలు ఈ 5 మార్గాల ద్వారా వాటికి చెక్‌ పెట్టవచ్చు. వీటిని పాటించడంతో రొమాన్స్‌ని చాలా ఆహ్వానిస్తారని నిపుణులు చెబుతున్నారు. రొమాన్స్‌ అనేది ప్రతి ఒక్కరి విషయంలో మంచి అనుభూతి ఇస్తోంది. కానీ.. వివిధ కారణాలతో చాలా మంది దంపతులు ఎంజాయ్‌ చేయడం లేదు.

మిమ్మల్ని ప్రేమించండి..

మీ మీ శరీరాన్ని క్షుణ్నంగా గమనించుకుని ఎలాంటి సమస్య గుర్తించినా ఆ లోపాన్ని మీరు అంగీకరించాలి. మీ శరీరాన్ని మీరే ప్రేమించాలి అయితే.. మీ భాగస్వామి మీ బాడీని ఎలా ఉంటే ఇష్టపడతారో తెలుసుని మంచి రొమాన్స్‌ కోసం మీకు మీరుగా నమ్మకంగా ఉండాలి.

మ్యూజిక్‌..

సంగీతం అనేది ఎప్పుడైనా బావుంటుంది. రొమాన్స్‌ విషయానికొచ్చేసరికి కూడా బాగా హెల్ప్‌ చేస్తాం. మ్యూజిక్‌ వినడంతో మెంటల్‌ కండీషన్‌ మెరుగుపడి లైంగిక శక్తి పెరుగుతుంది. అందుకే ఇద్దరికి నచ్చే మ్యూజిక్‌ వింటూ రొమార్స్‌ చేస్తే మీ కాన్ఫిడెన్స్‌ అమాంతం పెరుగుతుంది. మ్యూజిక్‌తో ఎన్నో లాభాలు ఉంటాయి.

క్యాండీల్‌..

ఎక్కువ మంది ఎక్కువగా ఉన్న చీకటిలో రోమాన్స్‌ చేయడానికి ఇష్టపడతారు. అయితే.. దాంతో పాటు ఇంకొద్ది డిఫరెంట్‌గా చేయడానికి ట్రై చేయండి. మీరు బెడ్‌లైట్స్‌ అని సా«ధారణంగా ఆలోచించకండి. అందుకోసం రెండు కొవ్వొత్తులు వెలిగించి రొమాన్స్‌ ప్రారంభించండి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

ఓపెన్‌గా ఉండాలి..

రోమాన్స్‌ చేసే సమయంలో హాయిగా ఉండాలి. ఏ విషయంలో అయినా ఓపెన్‌గా ఉండండి. కాస్ట్లీ పద్ధతిలో ఎంజాయ్‌ చేసేలా చూడండి. రొమాన్స్‌ చేయాలనుకున్నప్పుడు దాపరికాలు వద్దు. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎదుటివారికి ఏం కావాలి.. ఏ విషయాలు ఎలా ఉంటే బాగుంటాయో అన్ని విషయాల్లో ఓపెన్‌గా ఉండండి. ఎదుటివారి విషయంలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పడం మంచిది. దీని వల్ల ఇద్దరు రొమాన్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఫాంటసీలు

రొమాన్స్‌ చేసే ముందు మీకున్న సమస్యలను దూరంగా పెట్టాలి. రొమాన్స్‌కు భయపడే వారు అన్ని విషయాలను ఓపెన్‌గా మాట్లాడారు. మీకు ఫాంటసీలు ఉంటే మీ భాగస్వామికి చెప్పండి. ఏవైనా కొత్తగా, ఫన్నీగా, డిఫరెంట్‌గా ఉంటే క్షణం ఆలోచించకుండా మీ భాగస్వామికి చెప్పాలి. అప్పుడు ఇద్దరు రొమాన్స్‌లో వారు అనుకుంనంతా అనుభూతి పొందారని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -