Health Tips: ఇవి పాటిస్తే శృంగారంలో ఆ అనుభూతి వస్తోంది..!

Health Tips: భార్యభర్తల్లో పేమానురాగాలు పంచేవి ఎన్నో ఎన్నా అందులో శృంగారం మొదటిది. అయితే.. శృంగారంలోనూ దంపతుల బాండింగ్‌ మరింత మెరుగుపర్చుకోవాలి. అలా ఒకరిపై ఒకరు అపారమైన ఇష్టం ఉంటేనే శృంగారంలో వారు అనుకున్నంతా అనుభూతి పొందుతారని సెక్స్‌లాజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. భార్యభర్తల మధ్య బాండింగ్‌ మరింత స్ట్రాంగ్‌గా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి..

ముద్దుతో గేమ్‌..

శంగారంలో పాల్గొన్న తర్వాత సరదాగా మీ భాగస్వామితో ఏదైనా ఓ చిన్న గేమ్‌ ప్లాన్‌ చేయండి. ఈ గేమ్‌లో గెలిచిన వారు బహుమతిగా ముద్దు పెట్టుకోండి. ఇది కూడా భార్యభర్తల బాండింగ్‌కు ఎంతో సహకరిస్తోంది. ఒకసారి అయిన తర్వాత ౖసైలెంట్‌గా ఉండకుండా ఇలా ఏదో ఒకటి ట్రైచేస్తూ ఎంజాయ్‌ చేయాలంటున్నారు సెక్స్‌లాజిస్టులు

నెమ్మదిగా ఫోర్‌ ప్లే..

ఇది కూడా చాలా అందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి ఇది కూడా సహాయం చేస్తుంది. సాధారణంగా ఫోర్‌ ప్లే అనేది ఎంతో రొమాంటిక్‌ గా ఉంటుంది. కలిసిన తర్వాత ఇలా ఫాలో అవ్వడం వల్ల ఇంకా రొమాంటిక్‌గా ఉంటుంది. నిజంగా అది మూడ్‌ని మార్చేస్తుంది. కాబట్టి భార్యా భర్తలు శంగారంలో పాల్గొన్న తర్వాత ఇలా కూడా ఫాలో అవ్వొచ్చు.

కళ్లలో చూసుకుంటూ శ్వాస ..

ఇది కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది దీన్నే ఫాలో అవుతుంటారు. ఇది భార్యభర్తలకు చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు. శంగారంలో పాల్గొన్న తర్వాత ఒకరి చేయి ఒకరు పట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మీ మధ్య ప్రేమ అనురాగాన్ని బలపరుస్తుంది. దీంతో పాటు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుని ఇలా శ్వాస తీసుకుంటూ ఉంటే చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.

ఇంట్రెస్ట్‌ ఉంటే మరోసారి..

ఇది కూడా చాలా బాగుంటుంది నిజంగా ఇది స్వర్గంలా అనిపిస్తుంది. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్లీ మరొక రౌండ్‌ వేయాలంటే కూడా వెళ్లొచ్చు. దీని కోసం మీరు మొదట ఫోర్‌ ప్లే నుంచి మొదలు పెట్టాలి. అలానే ఇంతకు ముందు చేసిన యాంగిల్‌ కాకుండా డిఫరెంట్‌గా చేయాలి. ఇంకా ఓపిక ఉంటే మూడవ రౌండ్‌కు కూడా వెళ్లొచ్చు.

కలిసి స్నానం..

కలిసి స్నానం చేయడం ఎంతో రొమాంటిక్‌గా ఉంటుంది చక్కగా ఎక్కువసేపు ఇద్దరు కలిసి స్నానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెరగడానికి ఇది కూడా సహాయపడుతుంది. ఇద్దరు ప్రేమతో మాట్లాడుకుంటూ స్నానం చేయండి.

మసాజ్‌ చేయండి..

శంగారంలో పాల్గొన్న తర్వాత మంచిగా మీ భాగస్వామికి మసాజ్‌ చేయండి. నిజంగా మిమ్మల్ని కంఫర్ట్‌గా ఉంచుతుంది. అప్పుడు చక్కగా రొమాంటిక్‌ ఫీలి వస్తోంది. మీ మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది కూడా హెల్ప్‌ అవుతుంది. కాబట్టి దీన్ని ఫాలో అయితే ఇద్దరి మధ్య బాండింగ్‌ మరింత పెరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -