Bigg Boss Season 6: ఒకే బెడ్ లో రాజ్, ఇనయా.. ఏంటీ కర్మ అనుకుంటున్న బిగ్ బాస్ ఆడియన్స్!

Bigg Boss Season 6: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. పైగా ఈ షో కి ప్రజాదరణ భారీ స్థాయిలో దక్కుతుందని చెప్పవచ్చు. ఇక ఈ షో హోస్ట్ నాగార్జున కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.

కాగా కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 6 కూడా అడుగు పెట్టింది. ఈ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్లు మునుపటి కంటెస్టెంట్ల కంటే మరి వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇక హోటల్ వర్సెస్ హోటల్స్ టాస్క్ లో హోటల్ స్టాప్ తమ సర్వీస్ ద్వారా గెస్ట్ ల నుంచి డబ్బులు సంపాదించాలి. మొదటిరోజు ఆటలో గ్లామ్ రెస్టారెంట్ స్టాప్ ఎక్కువ డబ్బు సంపాదించారు. కాబట్టి వీరే విన్నారుగా నిలిచారు. దాంతో బీబీ హోటల్ ని తన ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇక ఆదే సమయంలో విన్నర్ గా నిలిచిన గ్లామ్ రెస్టారెంట్ స్టాప్, బిగ్ బాస్ హోటల్ నుంచి ఇద్దరు కెప్టెన్సీ దారులను తొలగించే అవకాశం ఉంది. ఇలా ఒకవైపు కెప్టెన్స్ కెప్టెన్సీ టాస్కు జరుగుతుండగా అర్ధరాత్రి సమయంలో హౌస్ మేట్స్ అరాచకం చేస్తున్నారు. రాజ్, ఇనయా ఓకే బెడ్ పై పడుకొని గుసగుసలు పెట్టుకున్నారు. ఆ బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోగా ఆయనతో టాస్క్ గురించి మాట్లాడింది ఇనయా.

అంతేకాకుండా ఏకంగా ఆయనపై కాసేపు పడుకుంది కూడా.. ప్రస్తుతం ఈ సీన్ మరింత హీటెక్కిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ యాంగిల్స్ బయటపెట్టి షో ని చెత్త చెత్త చేస్తున్నారని అర్థమవుతుంది. మరోవైపు రేవంత్ చేత కాళ్లు పట్టించుకుంది ఇనయా. ఇక రాత్రి సమయంలో చాలా సీక్రెట్ గా వీళ్ళిద్దరూ ఈ పని చేశారు. దానికి కొంత అమౌంట్ కూడా ఇనయా రేవంత్ కి ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -