Disha Patani: గోల్డ్ కలర్ డ్రెస్ లో అందాలను చూపిస్తున్న దిశా పటాని.. అదిరిన లేటెస్ట్ పిక్స్!

Disha Patani: బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని అనే పేరు కంటే లోఫర్ మూవీ హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పెడతారు. ఈ సినిమాలో తన అందంతో బాగా మెప్పించింది ముద్దుగుమ్మ.

కానీ లోఫర్ సినిమా ఈ అమ్మడికి కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ లో ఎంఎస్ ధోని సినిమాతో అడుగుపెట్టి అక్కడ మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమాలో తను న్యాచురల్ అందాలతో అందర్నీ ఫిదా చేసింది. దీంతో ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావటంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడే సెటిల్ అయింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిత్యం హీటెక్కించే ఫోటోలతో కుర్రాళ్ళ మతి పోగోడుతుంది.
ప్రతిరోజు తన అందాలతో విందు వడ్డిస్తుంది. దీంతో ఈ అమ్మడికి అందం పరంగా మరింత ఫాలోయింగ్ పెరిగింది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో గోల్డ్ కలర్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ బాగా రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ లేటెస్ట్ ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -