Balakrishna Help: అభిమాని కుటుంబానికి సాయం చేస్తున్న బాలయ్య.. అన్ని రూ.లక్షలా?

Balakrishna Help: టాలీవుడ్ యాక్షన్ లయన్ బాలకృష్ణ.. అభిమానులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే బాలయ్య అంటే తెలుగు ప్రేక్షకులకు ఆన్ స్క్రీన్ యాక్షన్ లోనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లైఫ్ లో కూడా ప్రత్యేక అభిమానం. వివిధ సందర్భాల్లో బాలయ్య అభిమానులను ఆదరించే విధానం మనందరికి తెలుసు. వివిధ కార్యక్రమాల ద్వారా అభిమానులను ఆదుకోవడమే కాకుండా.. ఆపదలో ఉన్న చాలా మందికి బాలయ్య ఆపన్నహస్తం అందించారు బాలయ్య బాబు.

 

ఇక ఇటీవల బాలయ్య బాబుకి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా బాలయ్య బాబు దాతృత్వాన్ని చాటే సంఘటన. స్టార్ హీరో అయిన బాలకృష్ణ గారు అభిమానులకు ఓ రేంజ్ లో ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్నే నందమూరి అభిమానులు కాలర్ ఎగిరేసి చెప్పుకుంటారు. చాలా సందర్భాల్లో బాలయ్య అభిమానులకు ఆర్ధికంగా భరోసా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

 

ఒక అభిమాని మరణించగా.. వారి కుటుంబం ఆర్ధికంగా కష్టాల్లో కూరుకుపోయింది. ఆ కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన బాలయ్య ఆ కుటుంబానికి లక్షల్లో సహాయం చేసారని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారని సమాచారం. అయితే బాలయ్యకు తాను చేసిన సహాయాలు బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఈ విషయాన్ని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారట.

 

అయితే బాలయ్య చేసిన ఈ సహాయం విషయాలు.. ఆ నోటా.. ఈ నోటా.. అందరికీ తెలిసిపోయాయి. ఇక ప్రస్తుతము నెట్టింట జనాలు బాలయ్య చేసిన ఈ సహాయం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య రియల్ హీరో అంటూ జేజేలు పలుకుతున్నారు. అసలైన హీరో నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -