Ileana: ఇలియానా అబార్షన్ చేయించుకుందా..ఆయన మోసం చేసారా?

Ileana: ఇలియానా. తన అందంతో ఒకప్పుడు యూత్ ని ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా తాను ఒక వెలుగు వెలిగింది. అయితే దేవదాను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ హృదయాల్ని దోచుకుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలియానా సొగసుని చూడడానికే ఈ సినిమాకి ప్రేక్షకులు క్యూ కట్టరాండంలో ఎలాంటి సందేహం లేదు.

 

దేవదాసు సూపర్ హిట్ అవ్వడంతో తనకు రెండవ  సినిమాతోనే జాక్ పాటు తగిలింది. మహేష్ బాబు సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక పోకిరి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే పోకిరి కంటే ముందు ఏ సినిమాకి కూడా అంత భారీ కలెక్షన్లు సాధించలేదనే చెప్పాలి. పోకిరి సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది.

 

ఇలా ఇలియానాకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఒక్క సారిగా ఇలియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో టాలీవుడ్ లో కోటికి పైగా పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్ గా ఇలియానా ను చెప్పుకోవచ్చు. ఇకఈ హీరోయిన్ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు.

 

అయితే అదే సమయంలోటాలీవుడ్ లోని ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపినట్టుగా అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. అయితే ఆ బడా హీరోతో తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, ఆ తర్వాత అబార్షన్ దాకా వెళ్లిందని కూడా వార్తలొచ్చాయి. ఇదే కారణమో, ఇతర కారణమో తెలియదు కానీ ఒక్క సారిగా టాలీవుడ్ లో అవకాశాలు సన్నగిల్లాయి. దీనితో ఇలియానా బాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే ఆ హీరోతో ఉన్న అఫైర్ వల్లే టాలీవుడ్ కి దూరమైంది అని అప్పట్లో ప్రచారం బాగా జరిగింది.—-

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -