Idol Worship: దేవుడి విగ్రహాల పూజల్లో ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

Idol Worship: హిందూ సాంప్రదాయంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తుంటారు. ఒక్కొక్కరు వారి ఇష్టదైవాలను ఒక్కో పద్ధతిలో పూజలు చేస్తుంటారు. కొందరు బయ ఉండే విగ్రహాలు, చెట్లకు పూజలు చేస్తే మరికొందరు ఇంట్లోనే ఆయా దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలకు పెట్టుకుని పూజలు చేస్తుంటారు. దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలకు పువ్వులు సమర్పించడం, దీపాలు వెలిగించి పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. దేవుళ్లకు పూజలు చేస్తే కొరుకునే కోరికలు నెరవేర్చి కష్టాలు తీరిపోతాయని భావిస్తారు. కానీ.. పూజ చేసే విధానంలో తప్పులు దొర్లితో పుణ్యానికి బదులు పాపం వెంటాడుతుందని కొందరు జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.

 

 

దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలకు పూజచేసే ముందు కొన్ని కచ్చితమైన నియమాలు ఉంటాయట. విగ్రహాలను పూజించడాన్ని సిద్ధ ఆదరణ అని కూడా అంటారు. ఫొటో ఆరాధన అనేది మనసా ఆరాధన రూపంలో ఉంటుంది. సిద్ధపూజ అంటే పూర్తి పద్ధతితో చేసే ఆరాధన అని అర్ధం. మానస పూజా అంటే మనసుతో చేసే మానసిక ఆదరణ అని చాలామంది చెబుతారు. విగ్రహారాధనలో ఒక ఆసనంపై కూర్చోవడం తప్పనిసరిగా చేయాలి. విగ్రహారాధనలో విగ్రహం పరిమాణం మూడు అంగుళాల కంటే ఎక్కువ ఉండడం మంచిది కాదు. నిజానికి విగ్రహమైన, చిత్రమైన స్నానం చేసిన తర్వాత పూజ చేయడం ఉత్తమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

విగ్రహారాధనలో అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఫొటో పూజలో జలాభివనానికి స్థానం లేదు. విగ్రహధారణలో సాధన చేయడం ద్వారా మన కోరికను భగవంతునికి తెలుపవచ్చు అయితే చిత్ర పూజలో పూజ చేయడం సాధ్యం కాదు విగ్రహ దారంలో దేవుడిని ప్రతిష్టించిన తర్వాత మాత్రమే పూజించాలి అయితే చిత్ర పూజలో అలాంటి నిబంధనలేమీ లేదట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -