Health Tips: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

Health Tips: మామూలుగా చప్పట్లు కొట్టే సందర్భాలలో మాత్రమే చప్పట్లు కొడుతూ ఉంటాం. అంటే ఎవరినైనా అభినందించినప్పుడు.. ఎవరికైనా పుట్టినరోజు విషెస్ చెప్పినప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో దూరంగా ఉన్న వ్యక్తులను పిలవడానికి కూడా చప్పట్లు కొడుతూ ఉంటాం.

 

అయితే ఈ చప్పట్లు కొట్టడం వెనుక కేవలం శబ్దం కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తెలిసింది. చప్పట్లు కొట్టడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయని తెలిసింది. ఉదయాన్నే లేచి చప్పట్లు కొట్టడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారట. అంతేకాకుండా రక్త ప్రసన్న కూడా బాగా మెరుగుపడుతుందని తెలిసింది.

 

చప్పట్లు కొట్టేటప్పుడు వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చొని చప్పట్లు కొట్టాలట. అలా ప్రతిరోజు పది నుంచి 15 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. హై బీపీ, హైపోటెన్షన్స్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందొచ్చని తెలిసింది. ఇక చప్పట్లు కొట్టేటప్పుడు చేతిలోని బిందువులు తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు తగ్గుతాయని తెలుస్తుంది.

 

పైగా కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుందట. ఇక ఇవే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి ఇతర వ్యాధుల నుండి కూడా చెప్పట్లు కొట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు అని తెలిసింది. ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ సమస్యలు ఉన్నవాళ్లే కాకుండా లేని వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం 10 నుండి 15 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టండి. ముఖ్యంగా దీనివల్ల రక్తప్రసరణ బాగా జరగడం మనశ్శాంతి వంటివి కలుగుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -