Anasuya Bharadwaj: వైట్ డ్రెస్ లో ఆ అందాలు చూపిస్తున్న అనసూయ.. ఫిజిక్ సూపర్ అంటూ?

Anasuya Bharadwaj: జబర్దస్త్ షోలో యాంకర్ గా చేసి బాగా పాపులర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి వచ్చిన సేమ్ తో చిన్నగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యాంకర్. రీసెంట్గా ట్రెడిషనల్ టచ్ తో పూజలు చేస్తూ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

 

శారీలో ఆంటీ అనిపిస్తుందని అనుకుందో ఏమో ప్రస్తుతం వైట్ డ్రెస్ లో ఒక లవ్ అట్లా మారిపోయింది. వైట్ క్రాప్ టాప్ వైట్ లాంగ్ మిడి తో అనసూయ అందాలు ఆరబోసింది. మెయిన్ హైలెట్ ఆమె ఇచ్చే ప్రతి ఫోజులు ఎటువంటి అచ్చాధనా లేకుండా కనిపిస్తున్న ఆమె నడుం భాగం. నాభిని హైలెట్ చేస్తూ ఎద అందాలు కనువిందు చేసేలా ఉన్నా అనసూయ డ్రెస్ చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు.

 

ఇదే డ్రెస్ తో ఒక ప్రైవేట్ ఈవెంట్ కి అటెండ్ అయినా అనసూయ అక్కడ జనాల అందరికీ ఇంత చలిలో కూడా చెమటలు పట్టించింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం తన కొత్త అవతారంతో అందరి మతి పోగొడుతోంది.

 

ప్రొవోకింగ్ ఫోజులిస్తూ..అలరిగా కన్ను కొడుతున్న అనసూయ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి. నిన్నటి వరకు కేవలం ఒక యాంకర్ గా సపోర్టింగ్ రోల్స్ చేసుకునే ఆర్టిస్ట్గా పరిచయం ఉన్న రంగం వద్ద ఇప్పుడు ఓపెనింగ్ చేసే స్టేజ్ కి ఎదిగిపోయింది.

 

“మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా..నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా..గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం “తన ఫోటోతో పాటు అనసూయ షేర్ చేయడం విశేషం. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ హాట్ పిక్స్ కి సూపర్ ,ఏంజెల్, నైస్ ఫిగర్ అని కామెంట్స్ పెట్టి నటిజన్ లు ఇంకా పాపులర్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -