Health Tips: తరచూ పోర్న్ చూడడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందా?

Health Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత పోర్న్ వీడియోలకి అలవాటు పడ్డారు. నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ చెడు వ్యసనాల కు అలవాటు పడుతున్నారు. అయితే మన దేశంలో పోర్న్ చూడటం బ్యాన్ చేసినప్పటికీ ఇప్పటికీ అటువంటి వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే పోర్న్ వీడియోలను అధికంగా చూడడం వల్ల లైంగిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది అని అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచూ పోర్న్ వీడియోలో చూడటం వల్ల అవి వ్యక్తి సంబంధాలు లైంగిక సంతృప్తి మానసిక ఆరోగ్యం పై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

 

లైంగిక సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయంపై ఆ పోర్న్ వీడియోలు తప్పుడు అంచనాలను క్రియేట్ చేస్తాయి. అది నిరుత్సాహానికి, తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. ఇకపోతే బాగా స్వామితో సెక్స్ సమయంలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడు అంగస్తంభన,ఆలస్యమైన స్థలనం, లైంగిక సంతృప్తి తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి. పోర్న్ వీడియోలు చూడడం వల్ల లైంగిక ఆకర్షణ తగ్గుతుంది. భాగస్వామితో సెక్స్ అంచనాలను అందుకోవడం, లైంగిక అసమర్థత పెరుగుతుంది. చాలామంది పోర్న్ వీడియోలలో చూపించింది నిజమని భావించి రియాల్టీ కి దూరం అవుతూ ఉంటారు.

 

అదేవిధంగా తరచూ హస్త ప్రయోగం చేయడం వల్ల భాగస్వామితో లైంగిక సంబంధంలో వాస్తవికత మిస్ అవుతుంది. హస్తప్రయోగం సమయంలో పోర్న్ సంబంధిత విషయాలను తలచుకోవడం లాంటివి చేస్తారు. వాటిలోనే మునిగిపోతారు. నిజ జీవితంలో ఇలా ఉండదు అనే విషయాన్ని అర్థం చేసకోలేరు. బహుశా తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల భాగస్వామితో లైంగిక సంబంధానికి పూర్తిగా దూరమైపోతారు. ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేయడంలో తప్పులేదు కానీ ఎక్కువగా చేస్తే మాత్రం చాలా ఇబ్బందిపడతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -