RGV: ఆర్జివీ శృంగారం గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన్ని కొందరు డైరెక్టర్ల గురువు అంటారు. ఇంకొందరు కామ పిశాచి అంటారు. ఇది ఎందుకు అంటున్నారంటే ఆయన ఈ మధ్యకాలంలో తీసే సినిమాలు అలాంటివి మరి. ఆర్జీవీ ఆ మధ్యన జీఎస్టీ అనే సినిమా తీశాడు. అప్పటి నుంచి వర్మ తన ట్రెండ్ ను మార్చుకున్నారు. శివ సినిమాతో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న వర్మ ఆ తర్వాత ఏ సినిమా కూడా అంతగా ఆడలేదు.

 

పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ సంపాదించుకున్నా కూడా ఆయనకంటే వర్మ పేరే పాపులర్ అయ్యింది. వర్మ పెట్టే ఒక్క ట్వీట్ చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా అమ్మాయిల మీద ఆయన తీసే అడల్ట్ కంటెంట్ మీద ట్వీట్ చేశారంటే చాలు అదొక సంచలనం అవుతుంది. జీఎస్టీ సినిమా తీసిన తర్వాత వర్మపై బ్యాడ్ కామెంట్స్ ఎక్కువయ్యాయనే చెప్పాలి.

 

కరోనా టైంలో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ఆ సమయంలో ఆర్జీవి మాత్రం తన అడల్ట్ కంటెంట్ తో మూవీస్ తీసి ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఆ సమయం నుంచి ప్రైవేట్ వీడియోలను సీక్రెట్‌గా చూసే ప్రతీ ఒక్కరు కూడా ఆర్జీవీ అడల్ట్ సినిమాలను చూడ్డం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆర్జీవీ సినిమాలలో నటించిన శ్రీరాపాక కూడా బాగా పాపులర్ పొందారు. అప్పట్లో ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన అరియానా గ్లోరీ కూడా బిగ్ బాస్ సెలబ్రిటీ అయిపోయారు.

 

ఇనయలా సుల్తానాతో ఆర్జీవి రొమాన్స్ చేసిన తర్వాత అషురెడ్డితో శృంగారం గురించి మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఇదంతా చూసిన వారు ఆర్జీవీ ఓ శృంగార పురుషుడు అని ఆయనపై విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆర్జీవీ అందమైన అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -