Pawan Kalyan-Tarak: పవన్ కళ్యాణ్, తారక్ కలిస్తే మామూలుగా ఉండదుగా?

Pawan Kalyan-Tarak: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు రాజకీయాలలోకి వచ్చి రాజకీయ నాయకులుగా కూడా ఎంతో అద్భుతమైన సేవలను అందించి రాజకీయాలలో కూడా అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సినిమా రంగంలోనూ రాజకీయాలలోనూ పేరు ప్రఖ్యాతలు పొందిన ఎంతో మంది లెజెండరీ నటీనటుల గురించి మనకు తెలిసిందే.

 

ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలలో బిజీగా ఉన్నారు.అయితే పవన్ కళ్యాణ్ తనమద్దతు తెలుగుదేశం పార్టీకి తెలుపుతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తున్నాయి.

 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే తప్పనిసరిగా ఈ పార్టీలోకి ఎన్టీఆర్ కనుక వస్తే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ గెలుపుకు సహాయపడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. నందమూరి తారకరత్న సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు.

 

ఇకపోతే ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఒక వార్త వైరల్ అవుతుంది.జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా వచ్చే ఎన్నికలలో ప్రచారం చేయడానికి అంత సిద్ధం చేస్తున్నారని సమాచారం.ఇలా జనసేన నుంచి పవన్ తెలుగుదేశం నుంచి ఎన్టీఆర్ కలిస్తే మామూలుగా ఉండదు తప్పనిసరిగా విజయం వీరీ సొంతం అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను ఈ హీరోలు నెరవేరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -