Ashu Reddy: అషురెడ్డి బ్రా అందాలను చూశారా.. కళ్లు బైర్లు కమ్మేలా?

Ashu Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ అషు రెడ్డి గురించి తెలియని వారే లేరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నటిగా ఎక్కువగా కొనసాగ లేకపోయినా కూడా.. సోషల్ మీడియా ద్వారా చేసే తన అందాల రచ్చతో పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది. బాలీవుడ్ హీరోయిన్ల మించి బాగా గ్లామర్ షో చేస్తూ తన అందాలతో సెగ పుట్టిస్తుంది.

 

తొలిసారిగా డబ్స్ మ్యాచ్ వీడియోలతో అందరి దృష్టిలో పడిన ఈ బ్యూటీ.. చూడ్డానికి సమంతలా ఉండటంతో జూనియర్ సమంత అని పేరు తెచ్చుకుంది. అలా ఆ హోదాతో వెండితెరపై ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం అందుకోవటంతో.. ఆ షో తర్వాత వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా మారింది. ఇక మళ్లీ మధ్యలో అవకాశాలకు దూరమైంది.

ఇక ఆ సమయంలో తను రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఇక రీసెంట్ గా కూడా ఆయనతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బాగా రెచ్చిపోయింది. ఇప్పుడు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. నిజానికి తన అందాల ఆరబోత మామూలుగా ఉండదని చెప్పాలి.

 

పొట్టి పొట్టి బట్టలతో ఎద నుండి థైస్ అందాల వరకు బాగా రెచ్చిపోతూ ఉంటుంది. అవకాశాలు లేకపోవటంతో బాగా ట్రిప్స్ అంటూ తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆమె దుబాయ్ ట్రిప్ లో ఉండగా అక్కడ దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకుంది. అందులో తను స్విమ్మింగ్ ఫూల్ లో ఉండగా.. తాను వేసుకున్న బ్రా అచ్చం స్కిన్ కలర్ లో ఉండటంతో.. అసలు తను బ్రా వేసుకోన్నట్లే కనిపించింది. ఇక ఆ ఫోటో బాగా వైరల్ అవ్వటంతో అందులో తన ఎద అందాలు చూస్తున్న కుర్రాళ్లకు.. కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -