Health Tips: ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు నల్లగా అవ్వడం కాయం?

Health Tips: ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న వయసు పిల్లలకు కూడా తెల్ల జుట్టు సమస్య వేపిస్తోంది. దీంతో తెల్ల జుట్టు ను నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ వినియోగిస్తున్నప్పటికీ అది కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది. పెద్దవారు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ని వినియోగిస్తున్నారు కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే శాశ్వతంగా తెల్లజుట్టు రాకుండా ఉండడానికి కొన్ని రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు.

వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..హెన్నాను సరిగ్గా ఉపయోగించడం వల్ల తెల్లజుట్టు పోవడంతో పాటు నల్లజుట్టు ఒత్తుగా ఎదగడానికి ఎంతో యూజ్ అవుతుంది. అయితే హెన్నా ఎలా తయారు చేయాలి? అన్న విషయానికి వస్తే.. ఆర్గానిక్ హెన్నా తీసుకుని జుట్టుకి ఎంత కావాలో అంత మొత్తం ఒక ఇనుప కడాయిలో వేసుకోవాలి. 2 చెంచాల టీ పౌడర్ ని ఒక గ్లాస్ నీటిలో వేసి మరగబెట్టి డికాషన్ లా చేయాలి. ఈ డికాషన్ ను కొంచెంకొంచెం వేస్తూ బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి దాదాపు 12 గంటలు అలా వదిలేయాలి. రాత్రి తయారు చేసి పెట్టుకుని ఉదయానికి వాడుకోవచ్చు. అయితే గుడ్డు ఇష్టంలేని వారు నాలుగు స్పూన్ల పెరుగు వేసుకోవచ్చు.

 

అయితే వీటన్నింటినీ బాగా కలిపి జుట్టుకి పెట్టుకోవాలి. తరువాత నాలుగు గంటల పాటు అలా ఉంచి, చల్లటి నీటితో స్నానం చేయాలి. తర్వాత సాయంతరం సమయంలో తలకి కొబ్బరి నూనె రాసుకుని వదిలేయాలి. మరునాడు ఉదయం ఆయుర్వేద షాంపూ, గాఢత తక్కువ గల షాంపూ తో తలస్నానం చేయాలి. దీనితో జుట్టు చాలా ఆరోగ్యాంగా, నల్లగా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -