NTR: వామ్మో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రేంజ్ లో సంపాదించారా?

NTR: సినీ రంగంలో హీరోలంతా డబ్బున్న వారే. ఒకప్పటి హీరోలతో పోల్చితే ఇప్పుడు హీరోల పారితోషకం భారీగానే ఉంటుంది. ఒక్క సినిమా చేస్తే చాలు, కొత్త హీరో కూడా సెటిల్ అయిపోతాడు. ఆ స్థాయిలో ఉంటుంది మరి పారితోషకం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, చాలా సినిమాలు హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు పారితోషం పెంచేశాడు.

 

కేవలం ఎన్టీఆర్ నటనతోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన రేంజ్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత హాలీవుడ్ రేంజ్ ను తాకుతోంది. ప్రస్తుతం ఆయన యూఎస్ లో పర్యటిస్తున్నాడు.. నందమూరి హీరోల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ పొజీషన్‌ లో ఉన్నాడు. టాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది అగ్ర హీరోల్లో ఒకడిగా రాణిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌. ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ లాగా నటించే వారు చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. ఎంత నందమూరి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా సరే.. తన రెక్కల కష్టంతోనే స్టార్ హీరోగా ఎదిగాడు జూనియర్.

కేవలం ఎన్టీఆర్ నటనతోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు జూనియర్ అంటే ఏంటో. కాగా ఆయన రేంజ్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత హాలీవుడ్ రేంజ్ ను తాకుతోంది. ప్రస్తుతం ఆయన యూఎస్ లో పర్యటిస్తున్నాడు. త్వరలోనే ఆస్కార్ 95వ వేడుకకు హాజరు కాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సంపాదించిన ఆస్తుల విలువ గురించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.50కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. ఆయన నెల సంపాదన మూడు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఆయనకు బంజారాహిల్స్ లో రూ.25 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది.

 

ఎన్నో ఖరీదన లగ్జరీ కార్లు తారక్ గ్యారేజీలో ఉన్నాయి. అంతే కాకుండా ఆయన సంపాదించిన స్థిర, చర ఆస్తులు కలిపి రూ.650 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో మెజార్టీ భాగం తారక్ సినిమాల ద్వారానే సంపాదించాడని తెలుస్తోంది. తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఆస్తులు పెద్దగా ఏమీ లేవు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -