Vijaya Nirmala-Krishna: విజయనిర్మల కృష్ణ పెళ్లి వెనుక ఈ ట్విస్టులు మీకు తెలుసా?

Vijaya Nirmala-Krishna: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అందరికీ సుపరిచితమే. ఆయన చేసిన క్యారెక్టర్ల కన్నా… వివాహ వివాద జీవితంతో ఎక్కువ పాపులర్ అయ్యారు. రీసెంట్ గా నటి పవిత్రను పెళ్లి చేసుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇది ఆయనకు నాలుగో పెళ్లి. మొన్నటివరకు మూడో భార్య రమ్య తిరుగుబాటుతో నరేష్ కు తలబొప్పి పెట్టింది. మునపటి ఇద్దరి భార్యల్లా ఈమె తగ్గలేదు. పోరాటానికి సిద్ధమైంది. ఆమె గొడవ పడేందుకు కారణం కూడా అతను పవిత్రలో అక్రమ
సంబంధం పెట్టుకోవటమే అని తెలుస్తోంది.

అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ ఇద్దరి భార్యలను నట్టేటట్టే ముంచాడని టాక్. కాబట్టి నరేష్ పక్కా స్త్రీలోలుడు అనిమూడో భార్య రమ్య ఆరోపిస్తోంది.
తన భర్త మరో స్త్రీ తో కులికితే ఏ ఇల్లాలు కూడా ఊరుకోదు. చెప్పుతో కొట్టి నలుగురితో ముఖాన ఉమ్మిస్తుంది. పాపం రమ్య చేసింది కూడా అదే అని సమాజం అంటోంది. అందులో ఆమె తప్పులేదు. అది ఓ ఇల్లాలు బాధ్య త. అసలు తప్పును మొదలు పెట్టిం ది నరేష్. దానిని రమ్య బయట పెట్టిందని అంటున్నారు.

 

అలాంటి కామాంధుడు వద్దు అని ఆమె విడాకులు కోరుతూ కోర్ట్ లో దావా వేసింది. ఏ ఇల్లలుల్లకైనా ఇంతకు మించి ఏమి చేయలేదు. పవిత్రతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని నరేష్ మొదట్లో బుకాయించాడు. కానీ నరేష్, పవిత్ర హోటల్లో కులుకుతుండగా రమ్య పోలీసులకు ఫోన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. దీనితో పరువు పోయిన నరేష్ తన మూడో భార్య రమ్య మీద కసితో పవిత్రను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. రమ్య చేసిన ఆరోపణలు నిజమని
నరేష్ తనను తనే నిరూపించాడు.

 

కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది నరేష్ కు. చట్టంలోని హిం దూ వివాహం నిబంధనల మేరకు భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకుంటే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు నరేష్ కూడా ఊచలు లేక్క పెడతాడా అనే చర్చ తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. చట్టం ప్రకారం శిక్షించకుంటే, మిగిలిన వారు కూడా ఇలానే చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -