Dr Samaram: ఆడవాళ్లకు నచ్చే భంగిమ ఇదే.. సమరం అదిరిపోయే చిట్కాలు ఇవే!

Dr Samaram: శృంగారం అనేది ఒక మంచి అనుభూతి. భార్యాభర్తల జీవితంలో శృంగారం అనేది ఒక ముఖ్యమైన భాగం. దీనివల్ల ఇద్దరికీ సుఖంతో పాటు మంచి ఆనందం కలుగుతుంది. అయితే భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల రాను రాను దానిపై ఆసక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. చివరికి శృంగారం అంటేనే ఛీ కొట్టే విధంగా మారిపోతుంది. అలా కొన్ని కొన్ని సార్లు భార్య భర్తల మధ్య విభేదాలు కూడా వస్తాయి.

నిజానికి శృంగారం మీద ఆసక్తి చూపించడానికి భర్త ముందు ఏ భార్య కూడా బయటపడదు. కారణం తమలో ఉన్న శృంగార కోరికలు బయటికి చెబితే భర్త ఏమనుకుంటారో అని తమ కోరికలను చంపుకుంటారు. అంటే వాళ్లకి శృంగారం మీద ఆసక్తి ఉన్నా కూడా సుఖంగా ఆనందాన్ని పొందలేక పోతారు. అయితే అలా ప్రతిరోజు ఒకే భంగిమలో శృంగారం చేయడం వల్ల కూడా వారికి దాని మీద ఆసక్తి పోతుంది.

 

దాంతో వేరే భంగిమలతో వారికి శృంగారం చెయ్యాలని కోరిక ఉంటుంది. కానీ ఆ విషయాన్ని పెదవి దాటనివ్వకుండా లోపల కుమిలిపోతూ ఉంటారు. అందుకే భర్తలు చాలా వరకు భార్యలను అర్థం చేసుకొని వారు ఎలాగైతే సుఖం పొందుతారో అలాగే వాళ్లకు శృంగారాన్ని అందించాలి. అంటే వాళ్లకు ఏ భంగిమ అయితే సుఖాన్ని అందిస్తుందో అది తెలుసుకొని వాళ్లకు ఆ భంగిమలో చెయ్యాలి.

 

దానివల్ల కొన్ని కొన్ని సార్లు వాళ్లలో ఉన్న ఇష్టాలను ధైర్యంగా బయటపెడుతుంటారు. అయితే డాక్టర్ సమరం కూడా ఇదే చెబుతున్నారు. వాళ్లకు ఏ భంగిమ అయితే నచ్చుతుందో అదే భంగిమలో చేయడానికి పురుషుడు సహకరించాలి అని అంటున్నాడు. అయితే వాళ్లకి ఇష్టమైన భంగిమలను కూడా తెలిపాడు. వెల్లకిలా పడుకుని మిషనరీ భంగిమలో చేయడానికి ఆడవాళ్లు ఇష్టపడతారని అన్నాడు. కోరికలు ఎక్కువగా ఉండే వాళ్లకు పురుషుడిపై కూర్చొని చేయడానికి ఆసక్తి చూపిస్తారట. ఇక డాగీ స్టైల్‌లో వెనుక నుంచి చేయడం ఇష్టమని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -