Wife-Husband: భర్త ఆస్తిలో భార్యకు ఎంత డబ్బు దక్కుతుందో తెలుసా?

Wife-Husband: ఈ మధ్య కాలంలో భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవకే డైవర్స్ జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహంలోనైనా, ప్రేమ వివాహంలోనైనా కామన్ గానే విడిపోవటాలు ఉంటున్నాయి. అయితే చాలా మందికి భర్త నుంచి విడిపోయినప్పుడు ఎటువంటి ఆస్తులు తనకు వస్తాయనే దానిపై వారికి క్లారిటీ ఉండదు. ఈ స్థాయిలో భరణం, లేదా ఆస్తులు వస్తాయని తెలిసి ఉండదు.

భారత దేశంలో వివాహ బంధానికి ఆయా మతాచారాల ప్రకారం చట్టాలు ఉన్నాయి. వారి చట్టాల ప్రకారం మ్యారెజ్ లు జరుగుతాయి. కలయిక, విడిపోవటం అన్నది చట్టం ప్రకారం ఉంటుంది.కోర్డులు కూడా ఆ విధంగానే నడుచుకుంటాయి. అయితే భర్త నుంచి విడిపోయేటప్పుడు, భార్యకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ సమయంలో ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో భర్తలో భార్య సగం అంటారు, కదా… భర్త ఆస్తిలో కూడా భార్యకు సగం అని చట్టం చెబుతోంది.

 

భర్త నుంచి విడిపోయినప్పుడు భార్యకు వచ్చే లబ్ది ఒకలా ఉంటే… భర్త చనిపోతే వచ్చే లబ్ది మరోలా ఉంటుంది. ఉదాహరణకు భర్త చనిపోయాడనుకుందాం. అప్పుడు భార్యకు ఉన్న వాటాలో పిల్లలతో పాటు సమానంగా వస్తోంది. కేవలం పిల్లలకు మాత్రమే ఆ ఆస్తి అంతా చెల్లుబాటు అయ్యేలా ఉండదు. అందులో పిల్లలతో పాటు ఆ తల్లికి భర్త వాటాలో సమాన భాగం ఉంటుంది. ఇక ఇది హిందూ వివాహ చట్టానికి వర్తిస్తుంది. మిగిలిన మతాలకు ఆయా లా ప్రకారం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -