Devotional: కోరుకున్న కోరికలు బయటకి ఎందుకు చెప్పకూడడా తెలుసా?

Devotional: భారతదేశంలోని భారతీయులు దేవుళ్ళు, దెయ్యాలు, మంత్రాలు, ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు. కొంతమంది కొంతమంది వాటిని పాటిస్తే మరి కొంతమంది మాత్రం వాటిని పాటించరు. కాగా ఇప్పటికి చాలా మంది ప్రజలు వాటిని పాటిస్తూనే ఉన్నారు. అయితే మూఢనమ్మకాలను విశ్వాసాలను వ్యతిరేకించే వారి కంటే నమ్మేవారు సంఖ్యనే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. చాలామంది దేవుళ్ళ విషయంలో అపారమైన భక్తిని కలిగి ఉంటారు. ప్రతి రోజు దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజ అనంతరం మన మనసులో ఉన్న కోరికను కూడా కోరుకుంటారు.

అయితే పూజ తర్వాత కోరిన కోరికను బయటకు చెప్పకూడదు అని అంటారు. మనసులో కోరుకున్న కోరికలను బయటకు చెప్పకూడదని అలా చెప్తే అవి నెరవేరవు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే అందుకు గల కారణం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు.. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం దేవుడికి పూజ చేసిన తర్వాత ఏ కోరిక కోరుకున్న సరే బయటకు చెప్పకూడదు. ఎందుకంటె మనం మాములుగా పెద్ద పెద్ద కోరికలను దేవుడి దగ్గర కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి కోరికలు జరగాలి అంటే కొద్దిగా కష్టం. మనం కోరిన కోరికలు నెరవేరాలంటే అది గొప్ప విషయమని చెప్పాలి.

 

మనం అలా మనం కోరుకున్న కోరికను బయటకు చెప్తే వినే వాళ్ళు ఆనందంగా కనిపించిన కూడా లోపల జరగ కూడదు అని అనుకుంటారు. పైకి జరగాలని మనతో చెప్పిన లోపల మాత్రం కుళ్లుతో అవి జరగ కూడదు అని అనుకుంటారు. అందుకే మన పెద్దవాళ్ళు మనం కోరుకున్న కోరికను బయటకు చెప్పకూడదు అని చెబుతారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు తీర్ధం నిలబడి మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కాసేపు కూర్చుని మాత్రమే బయటకు రావాలి. ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -