Health Tips: ఈ రెండు కలిపి తింటే హాస్పిటల్ పాలవ్వాల్సిందే?

Health Tips: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ఈ రోజుల్లో మనుషులు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంట్లో వంట చేసుకుని ఓపిక లేక చాలామంది బయట ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. మరికొందరు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయించుకుని తింటున్నారు. వీటి వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసి కూడా వాటిని పెడచెవిన పెడుతూ ఉంటారు. అలాగే చాలామంది తినేసమయంలో అనేక రకాల పొరపాట్లను చేస్తున్నారు.

అయితే మనం ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. కొన్ని కాంబినేషన్ లో అయితే కొన్ని రకాల పదార్థాలు తీసుకోకూడదు అని చెబుతున్నప్పటికి కావాలనే కొంతమంది వాటిని కలిపి తింటున్నారు. కొందరు మాత్రం ఆరోగ్యం పై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయడంతో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్, డైటింగ్, జిమ్స్ వంటివి చేస్తున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్, పచ్చి కూరగాయాలు, ఆకుకూరలు తింటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉదయం వ్యాయామం చేశాక సలాడ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 

అయితే సలాడ్స్ తినే సమయంలో ఈ కాంబినేషన్ అసలు తీసుకోకూడదు. ఆ కాంబినేషన్ మరేదో కీర దోసకాయ, టమాటా ముక్కలు. ఈ రెండిటిని ఒకే సారి కలిపి అస్సలు తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి కాకుండా విడిగా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ రెండు ఓకేసారి కలిపి తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాగా టమాట విడివిడిగా తింటే ఏం కాదు. కానీ కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి రావడం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్, ఉబ్బరం, అలసట, జీర్ణానికి సంబంధించి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాగే ఈ రెండు కలిపి తింటే యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీంతో జీర్ణక్రియ పనితీరు దెబ్బతింటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -