Relationship: వారానికి రెండు సార్లు సెక్స్.. బోలెడన్ని ప్రయోజనాలు?

Relationship: భార్య భర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది అన్న విషయం తెలిసిందే.. శృంగారం విషయంలో అనేక రకాల అపోహలు, సందేహాలు భయాలు నెలకొంటూ ఉంటాయి. శృంగార జీవితాన్ని బట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను తెలుసుకోవచ్చు. అయితే సెక్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సెక్స్ ఒక ఎక్సర్సైజ్ లాంటిది అని చెప్పవచ్చు. జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తే ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతాయో శృంగారం చేస్తే కూడా అన్ని క్యాలరీలు బర్న్ అవుతాయి. మాములుగా శృంగారంలో పాల్గొంటే దాదాపు 150 క్యాలరీస్ తగ్గుతాయి.

అలాగే కాసేపు యోగా చేయడం, నడవడం వల్ల కూడా 150 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సెక్స్ వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. ప్రశాంతంగా నిద్రపోవాలని చాలా మంది ఉంటుంది. శృంగారంలో పాల్గొన్న తర్వాత శరీరం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దీంతో వద్దన్నా కూడా నిద్ర ముంచుకు వస్తుంది. సెక్స్ కారణంగా శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ లు పెరుగుతాయి. ఇది ఇలా ఉంటే వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ అనే యాంటీ బాడీస్ తయారు అవుతాయి.

 

అవి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల శరీరంలో జలుబు, దగ్గు లాంటివి జబ్బులు కూడా దరిచేరవు. శృంగారంలో యాక్టివ్ గా ఉండేవారు. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు. శృంగారం కారణంగా శరీరంలో విటమిన్ డి విడుదల అవుతుంది. దానివల్ల చర్మం మరింత నిగారింపుగా కనిపిస్తుంది.
అంతేకాకుండా శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. తరచుగా శృంగారంలో పాల్గొనే మహిళలలో రుతుక్ర సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే వారిలో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. దాంతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -