Facts: శృంగారం గురించి ఈ విషయాలు తెలుసా.. కచ్చితంగా ఆశ్చర్యపోతారు!

Facts: శృంగారం అనేది ఒక పెద్ద బూతు పదం అయిపోయింది. చాలామంది ఈ సెక్స్ గురించి ఇతరులతో మాట్లాడడానికి మొహమాటపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కాకుండా ఇతరులతో సెక్స్ గురించి చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. ఏళ్ల తరబడి ప్రజలు సెక్స్ పట్ల అస్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నారు. దాంతో వారి లైంగిక జీవితాన్ని నిరోధించుకుంటున్నారు. సెక్స్ విషయంలో సాంప్రదాయ ప్రకారంగా చెప్పుకునే కొన్ని నమ్మకాలు నిజం కావని, వాస్తవానికి ప్రజలు చెప్పుకునే వారికి చాలా తేడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. సెక్స్ విషయంలో మహిళలు పురుషులు ఇద్దరూ లైంగిక పరంగా విభిన్నమైన కలలు కంటూ ఉంటారు.

అందులో పురుషులు బహుళ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలని కలలు కంటే, మహిళలు మాత్రం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మాజీ ప్రేమికులు, ప్రస్తుత భాగస్వాములతో సెక్స్ చేయాలని కలలు కంటారు. ఇకపోతే ఒక అధ్యయనం ప్రకారం మైగ్రేన్ అనగా తలనొప్పి బాధితుల్లో లైంగిక కోరికలు పెరిగినట్లు తేలింది. అందుకు గల కారణం మెదడు రసాయనాలు ప్రభావితమై ఉంటాయి అంటున్నారు. దాంతో తలనొప్పిని కూడా నయం చేస్తుంది. అలాగే సెక్స్ సమయంలో సాక్స్ ధరించడం వలన భావప్రాప్తి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

 

అయితే ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. చల్లని పాదాలు సెక్స్‌ కోరికలను ప్రభావితం చేయగలవు. అలాగే సెక్స్ చేయకుండా ఎక్కువకాలం, ఎక్కువ సమయం ఉంటే లైంగిక కోరికను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక స్త్రీ ఒక గంటలో 134 సార్లు భావప్రాప్తి పొందుతుంది. లేదా ప్రతి నిమిషానికి 2.2 సార్లు భావప్రాప్తి పొందుతుందట. కాగా పురుషుల భావప్రాప్తి గంటకు 16గా ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -