Relationship: ఇవి ఎక్కువగా తింటే శృంగార సామర్థ్యం తగ్గుతుందా.. ఏమైందంటే?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. అంతేకాకుండా శృంగారం అనేది ఒక మంచి వ్యాయామం లాంటిదని చెప్పవచ్చు. వ్యాయామం చేయడం వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో సెక్స్ చేయడం వల్ల కూడా అన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే సెక్స్ చేయడం అన్నది వ్యాయామం చేయడంతో సమానం అని చెప్పవచ్చు. అయితే సెక్స్ పాల్గొనాలి శృంగార సామర్థ్యం బాగుండాలి అంటే మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

అలా కాకుండా కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుంది. మరి ఎటువంటి పదార్థాలను చూసుకోవడం అనే శృంగార సామర్థ్యం తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కూల్ డ్రింక్స్.. ఎక్కువగా తాగేవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. కూల్ డ్రింక్స్ సెరొటోనిన్ అనే హార్మోన్‌ పై ప్రభావం చూపిస్తాయి. సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్‌. అది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ హార్మోన్ తగ్గితే శృంగారం పై ఆసక్తిని చూపించరు. ఆ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

 

మద్యం ఎక్కువగా సేవించడం వల్ల కూడా శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల హార్మోన్ల పై ప్రభావం పడుతుంది. దాంతో అంత యాక్టివ్‌గా ఉండలేరు. ఉత్సాహం తగ్గిపోవడంతో పాటు అది మీ శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మద్యం సేవించడం మానేయాలి. అప్పుడే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కేవలం కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ మాత్రమే కాకుండా నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌, ఇతర ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. రక్త సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల జననావయవాలపై ప్రభావం పడుతుంది.

 

దీంతో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు ఆ జంక్ ఫుడ్ ని తగ్గించడం మంచిది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కూడా శృంగారం పై ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే తీపి పదార్థాలను తినడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. దీని వల్ల కూడా శృంగార సామర్థ్యం తగ్గుతుంది. బయట చాలామంది పురుషులు బయట ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని తింటూ ఉంటారు. అవి తినడం వల్ల కూడా శృంగారసామర్థ్యం తగ్గుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -