Relationship: సెక్స్ ముందు ఈ ఫుడ్ తీసుకుంటున్నారా?

Relationship: మనం ప్రతిరోజు చేసుకునే ఆహారం ప్రభావం సెక్స్ పై పడుతుంది అంటున్నారు నిపుణులు. అయితే మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు నీరసించిపోయేలా చేస్తాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డెయిరీ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా సెక్స్‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోకూడదు.

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే క్యాబేజీ సెక్స్ కోరికలను నశింపజేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. క్యాబేజీని సెక్స్ కి ముందు తీసుకోకూడదు. తినడం వల్ల సెక్స్ సమయంలో మీరు ఆ పనిని ఎంజాయ్ చేయలేరు. అలాగే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే బీన్స్ ని కూడా సెక్స్ కి ముందు తినకూడదు. ఎందుకుంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో సెక్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది.

 

కాబట్టి సెక్స్ చేయడానికి ముందు ఎట్టి పరిస్థితులలోనూ బీన్స్ తినకూడదు. ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయన్న విషయం తెలిసిందే. అయితే, సెక్స్ చేయడానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. ఎందుకంటె వీటిని తిన్న తర్వాత నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. ఇది మీ పార్టనర్‌కి నచ్చకపోవచ్చు. అలాగే సెక్స్ చేయడానికి ముందు తినకూడని పదార్థాలలో కేక్ కూడా ఒకటి. కానీ అందులో ఉండే మఫిన్స్, పాస్ట్రీలు ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ కూడా సెక్స్ విషయంలో అసౌకర్యంగా కలిగిస్తాయి. ఇది కేవలం దంపతుల్లో ఏ ఒక్కరి విషయంలోనే కాదు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -