Wife and Husband: భార్య, భర్త ఈ తప్పు చేస్తున్నారా.. మీ జీవితం నాశనమే అంటూ?

Wife and Husbandపెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య బంధం బలపడాలి అంటే కేవలం భార్యకు లేదా భర్తకు అన్ని సదుపాయాలను కల్పించడం మాత్రమే కాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే లైంగిక జీవితం చక్కగా ఉంటుందో అప్పుడే భార్య భర్తల బంధం కూడా మంచిగా బలపడుతుందని చెప్పాలి. సాధారణంగా శృంగార జీవితం పట్ల అమ్మాయిలు చాలా మొహమాటంగా ఉంటారు.శృంగార విషయంలో వారి కోరికలను తన భర్తకు చెప్పుకోవడానికి కూడా మొహమాటపడుతూ ఉంటారు. అయితే ఇలా మొహమాట పడేవారు తమ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

శృంగార విషయంలో ఎప్పుడైతే మనం ఓపెన్ గా మాట్లాడతామో అప్పుడే మన జీవితంలో సంతోషంగా ఉండగలం.సెక్స్ లో పాల్గొన్నప్పుడు మీకు ఎలా కంఫర్ట్ గా అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా మీ లైఫ్ పార్టనకు చెప్పవచ్చు కానీ చాలామంది ఇలా చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారు. అలాగే తన భర్తతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లాలన్న ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉంటే అలాంటివారు తమ జీవితంలో పెద్ద తప్పు చేసిన వాళ్లే అవుతారు.

 

ఈ విధంగా భర్తకు అనుగుణంగా భార్య ఎప్పుడైతే నడుచుకోదో ఆ క్షణం భార్యను భర్త దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. తన భార్య దగ్గర తనకు ప్రేమ స్వేచ్ఛ దొరకనప్పుడు ఆ భర్త మరొకరికి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మీ భర్త మీ నుంచి దూరమై ఇంకొకరికి దగ్గర అవుతున్నారు అంటే మీ జీవితం అక్కడితో నాశనమైనట్లేనని చెబుతున్నారు. ఇద్దరి మధ్య బంధం బలపడాలి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదని సరదాగా భర్తతో కలిసి బయటకు వెళ్లడం అతనితో ప్రేమగా మాట్లాడటం తనని కౌగిలించుకోవడం వంటివి చేయటం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది.

 

ఇక చాలామంది సెక్స్ చేసే సమయంలో ఏదో సెక్స్ లో పాల్గొనాలి అంటే పాల్గొనాలి అనే విధంగా చేస్తూ ఉంటారు కానీ సెక్స్ చేసే సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా ఉన్నప్పుడే భార్యాభర్తలకు మధ్య ఫిజికల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉండి ఇద్దరి లోను ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ కలుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఇలా నగ్నంగా సెక్స్ లో పాల్గొనడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించరు. ఇది భార్యాభర్తలు చేస్తున్నటువంటి పెద్ద తప్పు అంటూ నిపుణులు ఈ విషయం గురించి వెల్లడించారు.ఎప్పుడైతే భార్య భర్తల మధ్య ఎమోషనల్ గా కాకుండా ఫిజికల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడే వారి బంధం మరింత బలపడుతుందని తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -