Men: మగవాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే!

Men: ఆలుమగల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. శృంగారం అనేది ఒక మంచి వ్యాయామం లాంటిది. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో సెక్స్ చేయడం వల్ల కూడా అన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. అయితే సాధారణంగా సెక్స్ విషయంలో ఎన్నో రకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. కానీ సెక్స్ పాల్గొనాలి శృంగార సామర్థ్యం బాగుండాలి అంటే మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతే కాకుండా సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

అలా కాకుండా కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుంది.

కూల్ డ్రింక్స ఎక్కువగా తాగేవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. కూల్ డ్రింక్స్ సెరొటోనిన్ అనే హార్మోన్‌ పై ప్రభావం చూపిస్తాయి. సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్‌. అయితే ఈ శృంగార సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ఎక్కువగా అలసిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. తొందరగా అలిసిపోవడం వల్ల శృంగారంలో పాల్గొనడానికి కూడా ఆసక్తిని చూపించరు. శృంగారంలో పాల్గొనాలి అని ఉన్నా కూడా శృంగార సామర్థ్యం ఉండదు.

 

స్త్రీలకు ఎలా అయితే మెనోపాజ్ ఉంటుందో అలాగే పురుషులకు ఆండ్రోపాస్ ఉంటుంది. అది పురుషులలో కొన్ని సంవత్సరాలు కొంతమందికి కొన్ని నెలలు ఉంటుంది. కానీ చాలామందికి తెలియదు. ఇలా ఉన్నప్పుడు పురుషులు ఇదివరకటిలాగా శృంగారంలో పాల్గొనలేకపోవడం ఇదివరకటి లాగా యాక్టివ్గా ఉండలేకపోతారు. మరొక సమస్య ఒబిసిటీ. పొట్టు చుట్టూ కొవ్వు పెరిగి కాస్త లావు పెరగడం. అలాగే సెక్స్ వల్ ఆక్టివిటీ తగ్గడం. చేయాలని మనసులో ఉన్నప్పటికీ ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇవన్నీ కూడా శృంగార సామర్ధ్యం తగ్గింది అని చెప్పడానికి కనిపించే లక్షణాలు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -