Foods: ఇవి తిన్న తర్వాత శృంగారం చేస్తే చాలు.. కిక్కే కిక్కు?

Foods: సాధారణంగా చాలామందికి సెక్స్ చేసేటప్పుడు అనేక రకాల అపోహలు సందేహాలు నెలకొంటూ ఉంటాయి. వాటిలో చాలామంది కలిగే అని ఒక సందేహం సెక్స్ తిన్న తర్వాత చేయవచ్చా? లేదా తినకముందు చేయాలా అని? అయితే సెక్స్ చేయడానికి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా కూడా కాస్త గ్యాప్ తీసుకోవడం మంచిది అని తెలిపారు. తినక ముందు కానీ తిన్న తర్వాత గాని కచ్చితంగా గ్యాప్ అన్నది తప్పనిసరి. అలాగే ముందు కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల రెచ్చిపోయి శృంగారంలో పాల్గొనవచ్చు.

మరి ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల శృంగారంలో రెచ్చిపోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా సెక్స్ కీ ముందు ముందు చాలా మంది స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఆ టైంలో అలాంటివి తినకపోవడం మంచిది. కారం, మసాలా ఫుడ్స్ తీసుకుంటే అవి ఎక్కువగా గుండెల్లో మంట, గొంతులో ఇబ్బందిని తీసుకొస్తాయని ఆమ్లత్వం పెరిగి ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే ఫ్రైడ్ ఫుడ్, చికెన్, సిట్రస్ ఫ్రూట్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్, కాఫీ, ఫ్యాట్ ఫుడ్స్ అన్ని కూడా గుండెల్లో మంటను కలగిస్తాయి.

 

జీర్ణ సమస్యలకి కారణమవుతాయి. కాబట్టి, వీటిని తిని ఆ కార్యంలో పాల్గొనకూడదు. చాలామంది మద్యం సేవించి సెక్స్ లో ఎంజాయ్ చేయొచ్చొని చెబుతుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మరి ముఖ్యంగా మగవారికి అంగస్తంభనకి కారణమవుతుంది. తరచుగా ఆల్కహాల్ తీసుకుంటే కచ్చితంగా ఈ సమస్యలు వస్తాయి. ఇకపోతే ఏమి తినాలి అన్న విషయానికి వస్తే.. అరటిపండు, యాపిల్ వంటి మెత్తని ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు. కడుపులో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. అలానే మరి ఆకలిగా కూడా ఉండకూడదు. దీని వల్ల ఆ ఆకలిని కూడా తీర్చుకోలేరు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -