Akhil: ప్రపంచాన్ని కాపాడే సినిమాలు అఖిల్ కెరీర్ ను ముంచుతున్నాయా?

Akhil: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ స్పైస్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమయ్యారు. మరి అఖిల్ ఏజెంట్ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక రా ఏజెంట్ సినిమా. ఇందులో ముమ్ముట్టి ఒక మాఫియా ముఠా అని సినిమా ప్రారంభంలో తెలియజేస్తారు. అయితే అతని పట్టుకోవడంలో డిపార్ట్మెంట్ మొత్తం విఫలమవుతుంది. అయితే ఆ ముఠాని పట్టుకోవడంలో అఖిల్ అయితే బెటర్ అని భావించి అలాంటివాడే క్రిమినల్ ను పట్టుకోగలడని ఈ ఆపరేషన్ అఖిల్ చేతికి ఇస్తారు. ఇక అఖిల్ తన అల్లరి చేష్టలతో మాఫియా ముఠాని ఎలా పట్టుకుంటారనేదే సినిమా.

 

ఇది ఒక యాక్షన్ సినిమా అయినప్పటికీ డైరెక్టర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక హీరో కూడా వన్ మాన్ షో గా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడిన కష్టం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా చాలా బోరింగ్ అనిపిస్తుందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. స్టోరీ మొత్తం రొటీన్ గానే ఉందని చెబుతున్నారు.

 

అఖిల్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, లాజిక్ లేని స్టోరీ, సాంగ్స్, బిజీ ఎం కూడా సినిమాకి మైనస్ అయ్యాయని చెప్పాలి. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడినప్పటికీ,ఈ సినిమా మాత్రం అఖిల్ కు టర్నింగ్ పాయింట్ అవ్వలేదని చెప్పాలి. ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధించాలని భావించిన అఖిల్ కు మరోసారి చేదు అనుభవమే ఎదురయింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -