Pragathi: ప్రగతి ప్రైవేట్ పార్ట్స్ గురించి నెటిజన్లు అలాంటి కామెంట్లు చేశారా?

Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రగతి. తెలుగులో ఎక్కువగా హీరో హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్ లలో నటించి మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం ప్రగతి అడపాదడపా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మరీ ముఖ్యంగా ఆమె తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తరచూ జిమ్ లో కసరత్తులు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. తన ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో చాలామంది వాటిని చూసి నెగటివ్ గా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ వల్గర్ గా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి వార్తలపై స్పందించిన ప్రగతి నా పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది. మీరు ఆడవారిపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే ఇంట్లో అమ్మ పై అమ్మమ్మ లపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో అర్థమవుతోంది. నా పర్సనల్ లైఫ్ జోలికి రాకుండా ఉంటేనే బెటర్ అంటూ కాస్త ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రగతి మాటలపై స్పందించిన పలువురు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా స్పందిస్తూ బాగానే బుద్ధి చెప్పారంటే ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -