Kajal Aggarwal: ఎన్టీఆర్ కోసం కాజల్ ఏకంగా అలాంటి పని చేశారా?

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకు ఈ నటుడు లేదా నటితో యాక్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. దీనికి హీరోలు, హీరోయిన్లు ఏమాత్రం మినహాయింపు కాదు. వారు కూడా బహిరంగంగానే వీరు తమ ఫెవరేట్ నటులని, యాక్ట్ చేయాలని ఉందంటున్నారు. అయితే ఆ అభిమానం వల్ల హీరోయిన్లు ఆ హీరోల కోసం కొన్నిసార్లు కెరీర్ ను రిస్క్ లో పెట్టడానికి కూడా ఇష్టపడతారు.

తాజాగా కాజల్ బ్యూటీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ ముద్దుగుమ్మ కూడా అలాంటి త్యాగం చేసింది. సాధారణంగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి అస్సలు ఆసక్తి చూపరు. వీటిపై ముందు నుంచి రిస్ట్రిక్షన్ ఉంది. అందుకే కథ వినేటప్పుడే, అలాంటి సాంగ్స్ ఉన్నాయా లేవా అనేది కాజల్ కనక్కుంటుంది.

 

అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో జనతా గ్యారేజ్ సినిమాలోని పక్కా లోకల్ సాంగ్ లో కాజల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఈ సినిమాకు ముందు తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాజల్ అగర్వాల్ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది. కాజల్ ఈ సాహసం చేయటం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగించింది.

 

ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాలలో కాజల్ నటించగా జనతా గ్యారేజ్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -