Mega Family: మెగా కుటుంబం నుంచి ఆ హీరోయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందా?

Mega Family: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. అదేంటంటే మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలోకి మరొక హీరోయిన్ ఇవ్వబోతోందట. కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సగానికి మందికి పైగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే. కాగా ఇండస్ట్రీలో ఎంతో మంది మెగా హీరోలు ఉండగా హీరోయిన్గా మాత్రం ఎంట్రీ ఇచ్చింది ఒక్కరే. ఆ ఒక్కరే నిహారిక.

కాగా నిహారిక కూడా నాలుగు ఐదు సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే మెగా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న హీరోయిన్ మరెవరో కాదు. మెగా మనవరాలు నివృత్తి హీరోయిన్గా రావడానికి ట్రై చేస్తోందట. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటినుంచే అందుకు తగ్గట్టుగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చి తాత పేరుని నిలబెట్టే విధంగా మనవరాలు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలని ట్రై చేస్తోందట.

 

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ ఇవ్వడంతో కొందరు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయినా బాబోయ్ వద్దు అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం జెండర్ తో సంబంధం లేదు. జెండర్ డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా ఒకటే ఇండస్ట్రీలోకి ఎవరైనా హీరోయిన్గా రావచ్చు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరి నివృతి అందరూ అనుకుంటున్నట్లుగా తాతయ్య గౌరవాన్ని కాపాడుతుందో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -